జైలు నుండి ఇంటికి వచ్చిన హీరో అల్లుఅర్జున్ ను పరామర్శించడానికి చాలా మంది సినీ ప్రముఖులు అల్లుఅర్జున్ ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ పరామర్శించేందుకు హీరో ప్రభాస్ వస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపారు.
అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హీరో ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి పరమర్శించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా హీరో అర్జున్ కి కలిసి వెళ్లారు. నటుడు సుధీర్ బాబు, రానా, విజయ్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ కలిశారు.