
nagendra vasantha
కట్టుకున్న భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య కి పాల్పడింది ఓ వివాహిత. అయితే ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని గోవిందపట్నంలో జరిగింది. భర్త పైశాచికత్వం భార్య ప్రాణాలు తీసింది. భర్త కామపిశాచిగా మారి భార్యను మానసిక ఒత్తిడికి గురిచేసి భార్య ప్రాణాల పోయేలా చేశాడు. అసలేం జరిగిందంటే 11 నెలల క్రితం నాగేంద్రం, వసంత అనే దంపతులకు పెళ్లైనట్టు వారి బంధువులు తెలిపారు.
అయితే నాగేంద్ర మీకు నరాల బలహీనత ఉండటంతో పెళ్లి జరిగిన నెల రోజుల నుండి హిమాలయ కాన్ఫిడో అనే టాబ్లెట్లు వాడుతున్నట్టు చెప్పారు. ఆ టాబ్లెట్లు ఏంటి అని భార్య అడగగా ప్రోటీన్ విటమిన్ టాబ్లెట్ లు అని చెప్పుకుంటూ రోజుకు రెండు చొప్పున 60 టాబ్లెట్లు వాడిన విషయం తెలిసింది. ఇలా టాబ్లెట్లు వాడుతూ నాగేంద్ర భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ….

వాటిలో ఉన్న విధంగా శృంగారం చేయాలని భార్య తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు. అధిక రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన భార్య వసంత తీవ్ర ఒత్తిడికి గురై చనిపోయినట్టు చెప్పుకొచ్చారు వసంత తల్లిదండ్రులు. వసంతను తన అత్త మామ మరిది భర్త కలిసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb