
టాలీవుడ్ నటుడు అందరికీ సుపరిచితుడు విలక్షణ నటులలో జగపతి బాబు ఒకరని చెప్పవచ్చు.హీరో జగపతి బాబు దాదాపు సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూనే ఉంటారు. అయితే ఆయన తాజాగా సోషల్ మీడియాలో….
ఆయన విద్యాభ్యాసం సమయం నాటి ఒక ఫోటో ను షేర్ చేసి నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టి చెప్పండి చూద్దాం అంటూ పోస్ట్ చేశాడు. ఇంకెదుకు ఆలస్యం మీరు వెంటనే హీరో జగపతి బాబు ఎక్కడ ఉన్నాడో చూసి కామెంట్ చేయండి.