ఇంకెందుకు ఆలస్యం ప్రస్తుతం సోషల్ మీడియా ఫేమస్ సాంగ్ ” గాజులు గాజులు గాజులు గలగల”.

ఈ పాట కనకదుర్గమ్మ, భవానీ మాత భక్తిని, మహిమను కొనియాడుతూ పాడే అత్యంత ప్రాచుర్యం పొందిన అమ్మవారి దసరా / భవానీ దీక్ష భక్తి పాట.

పాటలోని ముఖ్యమైన కొన్ని పంక్తులు:

  • జై మాత జై జై మాత.
  • గాజులు గాజులు గాజులు గలగల.
  • గజ్జలు గజ్జలు గజ్జలు గలగల.
  • అదిగో అదిగో అదిగో దుర్గ.. ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ

Related Post