ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రారంభం

CM REVANTH

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.సీఎం రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నం – ఫ్యూచర్ సిటీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రారంభం: ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.

ALSO READ: యువకుల్లో అంగస్తంభన సమస్య.. గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక కావచ్చా?

శాంతిభద్రతలకు ప్రాధాన్యం: ఫ్యూచర్ సిటీ పరిధిలో పారిశ్రామిక, ఐటీ పురోగతితో పాటు శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని భావించిన ప్రభుత్వం, ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది.

అధికారులతో సమీక్ష: పర్యటనలో భాగంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్, మౌలిక వసతుల కల్పన మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

ALSO READ: “పులి డైలాగులు పక్కన పెట్టి.. పాలమూరుకు నీళ్లు ఇయ్యి”: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ విమర్శలు

Related Post