
hair
ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాలని మందులు లేకుండా తగ్గించుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ ని 45 రోజులను 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్ లో కింద స్క్రోలింగ్ లో కనబడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకని నేచురపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరిని మీరు పొందగలరు.
ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టు బాగా ఎదగాలన్నా జుట్టు కుదుళ్లు దృడంగా ఉండాలన్నా జుట్టు ఊడిన ప్లేస్ లో మళ్లా ఆ హెయిర్ ఫోలికల్ రెస్టింగ్ పీరియడ్ తగ్గించి త్వరగా మళ్ళ తిరిగి పుట్టాలన్నా ఇలాంటి మూడు లాభాలు మీ జుట్టుకు రావాలంటే రెండు అలవాట్లని మీరు మార్చుకుంటే ఈ మూడు లాభాలు వస్తాయి.ఆ రెండు అలవాట్లు ఏమిటంటే మొట్టమొదటిది తలభాగానికి బాగా రక్త ప్రసరణ పెంచే భంగిములో మీరు శరీరాన్ని తలభాగాన్ని పెట్టి ఒక ఐదు నుంచి ఏడుఐదు నిమిషాల సేపు అట్లా ఉండటం ఇక రెండవది ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువ రక్తప్రసన జుట్టుకు చేరేటట్టు తల స్నాన విషయము ఈ రెండిటిని ఎట్లా చేస్తే జుట్టు కుదుళ్లు దృడంగా అవుతాయి జుట్టు బాగా ఎదుగుతుంది ఊడకుండా ఉంటుంది ఊడిన ప్లేస్ లో కొత్త వెంట్రుక త్వరగా వస్తుంది దానికి ఈ టెక్నిక్స్ ఈ రెండు అలవాట్లు ఎలా ఉపయోగపడతాయి అనేది వివరణగా ఆలోచిద్దాం.
మొట్టమొదటిది రక్త ప్రసరణ జుట్టుకొదుళ్ళకి బాగా పెరగాలి స్ట్రెస్ వల్ల యంజైటీ వల్ల మానసిక పరమైన ఒత్తిళ్లు వల్ల ఇలాంటి ఆలోచనలు ఎప్పుడన్నా కాస్త కంగారుగా స్ట్రెస్ యంజైటీలో అట్లా మనం ఉన్నప్పుడు కొన్ని సెకండ్స్ లోనే మన శరీరంలో రిలీజ్ అయ్యే కొన్ని రకాల కార్టిజాల్ లాంటి హార్మోన్స్ అడ్రనలిన్ లాంటి హార్మోన్స్ ఇలాంటివి విడుదలయినప్పుడు రక్తనా నాళాలు సంకోచించుకుంటాయండి డబల్ రోడ్లో ఉన్న సింగిల్ రోడ్ గా మారిపోతాయి విత ఇన్ సెకండ్స్ లో చేంజెస్ వచ్చేస్తాయి.అసలు జుట్టు కొదుళళకి అతి సూక్ష్మమైన రక్తనాళాలు వెళ్తాయి అన్నిటిని కప్పి పైనఉన్నది కాబట్టి అన్ని అవయవాలకు వెళ్ళగా అడుగు బడుగు చివరిది జుట్టు కొదుళ్లకు వస్తూ ఉంటుంది. అందుచేత ఈ మానసిక సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండి ఈ రోజుల్లో జుట్టు కొదుళ్లికి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తగ్గితే ఏమవుతుంది నష్టము రక్తము ద్వారానే ప్రాణవాయువు రక్తము ద్వారానే నీరు రక్తము ద్వారానే పోషకాలు మరి ఇవన్నీ మోసుకొచ్చే వాహనం రక్తం అసలు రక్తమే తక్కువ వచ్చింది అప్పుడు ఏమవుతుంది గాలి నీరు ఆహార పదార్థాలు అంటే పోషకాలు జుట్టు కొదులకి తక్కువగా అందుతాయి.
పొలాలకి పంటలకి చెట్లకి నీళ్లు సరిగా అందకపోతే ఎరువు సరిగా లేకపోతే పంటలు పొలాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోండి మీ జుట్టు కుదుళ్లు అంతే అందుచేత మీకు మంచి పోషకాహారం మీరు తినొచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ తినొచ్చు మంచిగా రక్తము మీకు ఉండొచ్చు ఇవన్నీ బాగున్నాయి కానీ స్ట్రెస్ యంజైటీ లెవెల్స్ వల్ల రక్త ప్రసన్న తగ్గిపోతున్నది ఈ మధ్య అందుకని జుట్టు ఎక్కువ స్ట్రెస్ వస్తే ఓడిపోతుంది అంటారు ఎందుకు కారణం స్ట్రెస్ వల్ల బ్లడ్ సప్లై తగ్గుతుంది.బ్లడ్ సప్లై తగ్గితే ఇవన్నీ పోషకాలు మీ లోపల ఉన్నా అందటానికి ఛాన్స్ లేదు కాలవల్లో నీళ్లు ఉన్నాయి కానీ కాలవలు పూడుకుపోయి ఉన్నాయి.
నీళ్ళు ఎలా వెళ్తాయి చెప్పండి ఇప్పుడు కాలవల్లో కంప తుక్కుతరు అడ్డబడి ఉన్నాయి నీళ్ళ ప్రయాణం సరిగ్గా జరగదు సేమ్ మీలో జరిగేది అది అందుకని జుట్టు కొదులకు బ్లడ్ సప్లైని పెంచడానికి మన ఋషులు ఎగ్జాంపుల్ గా ఆచరించిన విధానం అందుకనే ఋషులకు జుట్టు బాగా పొడవుగా బాగా ఒత్తుగా ముసలితనంలో కూడా బట్టతాల రాకుండా ఉండటానికి వాళ్ళు కాస్త నాచురలుగా జీవించటము అలాగే స్ట్రెస్ యంజైటీ లేకుండా ఉండటము జుట్టు చుట్టు కూదుళ్లకి రక్త ప్రసరణ బాగాపెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధముగా వాళ్ళ కొన్ని భంగ్యములు పెట్టి రోజులో ఉండేవారు అవే వాళ్ళు నేర్పించిన ఆసనాలు అందుకనే ఋషులు రోజు శీర్షాసనం వేసేవారు శీర్షాసనం వేసి ఒక ఐదు నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఉన్నప్పుడు శరీరంలో రక్తమంతా ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువ మొత్తంలో తలభాగానికి జుట్టు కుదులికి బాగా ఎక్కువ వచ్చేస్తది.
రక్తనాళాలన్నీ తెరుచుకుంటాయి గేటులు లేపితే సాగర దగ్గర నీళ్లు దూకినట్టుగా రక్తం తలభాగానికి జుట్టుకొదలు దూకేస్తుంది అన్నమాట మరి అలాంటి శీర్షాషన్ మనం చేయగలుగుతామ ఈ రోజుల్లోనూటికి 99 మంది చేయలేము చేయటానికి శరీరం సహకరించదు అది పక్కన పెట్టేసేయండి.ఇక తలకి రక్త ప్రసన్న పెంచడానికి మీరు ఇక్కడ చూడండి పర్వతాసన చూపిస్తున్నారు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పర్వతాసన మనం చేస్తాం కదా మన శరీరాన్ని వి షేప్ లో పెట్టాం అప్పుడు వీని తిరగేస్తే ఎట్లా ఉంటుంది అలా చూడండి తల ఇటు కాళ్ళ అటు సీటు భాగం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇట్లాగా మీరు ఒక ఐదఆరు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉండండి తలకి రక్త ప్రసన్న బాగా పెరుగుతుంది.
ఇలాగన్నా చేయొచ్చు అంటే మీకు పెద్ద వయసు వారు శరీరం బరువు ఎక్కువ ఉన్నవారికి ఇది సులభమైన పద్ధతి ఈ పర్వతాసనం చేయటం ఇంకా వయసులో ఉన్నవారు శీర్షాసనం చేయలేకపోతే సర్వాంగాసనం చేయండి. ఈ సర్వాంగాసనం చేస్తే కాళ్ళ దగ్గర నుంచి పాదాల దగ్గర నుంచి ఈ చాతీయ భాగంలో ఉన్న రక్తంఅంతా తల భాగానికి ఎక్కువ వెళ్తుంది అన్నమాట. అంటే మీరు లేపేసి కాళ్ళని గోడ మీద పెట్టేసి ఉంచండి పట్టుకొని ఉండలేకపోతే ఒక ఐదారు నిమిషాలు ఏడు నిమిషాలు సర్వాంగాసన వేయండి తలకి రక్త ప్రసర బాగా పెరుగుతుంది.
ఇప్పుడు ఈ రెండు ఆసనాలు చూశారు కదా అటు పర్వతాసన ఇటు సర్వాంగాసన్ తలకి రక్తప్రసర్ని రెట్టింపు వెళ్ళేటట్టు చేయటానికి ఈ రెండు భంగిమలు బాగా ఉపయోగపడతాయి మీరు నిదానంగా ఐదు నుంచి 10 నిమిషాల సేపు ఇట్లా ఉండటానికి ప్రయత్నం చేయండి చాలా చాలా మేలు మీ జుట్టు కొదుళ్లకు జరుగుతుంది. కాబట్టి రెండు మార్చుకోవలసిన అలవాట్లో మొట్టమొదటిది ఇది ఇక రెండవ అలవాటు తలకి రక్త ప్రసరణ బాగా పెంచడానికి ఉపయోగపడే స్నాన ప్రక్రియ మీలో చాలామంది తలకి ఐదారు రోజులకి నాలుగు రోజులకి లేకతే వారానికి ఒక్కసారి చేస్తూ ఉంటారు.కొద్దిమంది రెండు రోజులక ఒకసారి అన్నా తలస్నానం షాంపూ పెడుతూ ఉంటారు. కానీ స్నానం చేసే పద్ధతి ఎలా ఉండాలంటే మీరు వేడి వేడి నీళ్లు అస్సలు పోయకూడదు వేడి నీళ్లుు పోసారా జుట్టు కుదుడుకి ఇంకా ఇబ్బంది ఎక్కువైపోతుంది జుట్టు విరిగిపోతుంది. చన్నీళ్లుు పోయాలి ట్యాంకులో నీళ్లుు చల్లగా ఉంటే ఇంకా మంచిదే ఆ చల్లటి వాటర్ కోల్డ్ హెడ్ బాత్ చేయండి.
10 నిమిషాలు షవర్ వదిలేసి నుంచోండి. తలకి 10 నిమిషాలు రోజు ఆ కూల్ వాటర్ తలమీద పడాలి అట్లా మీరు రుద్దుకుంటూ తల స్నానం చేయండి చుండ్రు దురదలు రావు షాంపూ వారానికి ఒక్కసారి వాడండి కానీ రోజు ప్లెయిన్ వాటర్ కోల్డ్ వాటర్ బాత్ చేస్తే తలకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది స్ట్రెస్ యంజైటీ కూడా బాగా తగ్గుతుంది బ్రెయిన్ కి హాయిగా కూలింగ్ వచ్చి మంచిగా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది.
జుట్టు ఎదగటానికి జుట్టు కుదుళ్లు దృఢంగా ఉండటానికి ఆ కుదురుని కూడా అక్కడ కంట్రాలు కూడా మంచిగా పట్టి ఉంచటానికి బ్లడ్ సప్లై రెండు మూడు రెట్లు పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చన్నీళ్ళ తలస్నానం ఈ రెండు అలవాట్లు మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా ఆచరించి చూడండి. వేడినీళ్ళు ఎత్తిక పోశరా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది బట్టతల వచ్చేస్తుంది జుట్టు విరిగిపోతుంది చివర్ల భాగంలో జుట్టు పగిలిపోతూ ఉంటుంది.కాబట్టి వేడి నీళ్ళు తలక అస్సలు మంచిది కాదు తప్పనిసరి అయితే గోరువెచ్చ నీళ్లుు పోసుకోండి నార్మల్ వాటర్ గాని లేకపోతే ట్యాంకులో చల్లగా ఉండే నీరు గాని ఎత్తికి రోజు ఒక్కసారి పోసుకొని 10 నిమిషాలు షవర్ వదిలేస్తే చాలా చాలా మంచిది ఈ రెండు అలవాట్లన్నీ మీరు మార్చుకోండి మీరు కోరుకున్నట్టు జుట్టుకి మంచి మేలు జరగటానికి బాగా ఉపయోగపడతాయని మీ అందరికీ విజ్ఞప్ చేస్తూ నమస్కారం.