Shanmukh Jaswanth | అలాంటి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్:
Shanmukh Jaswanth:యూట్యూబ్ వీడియోలతో అందరిని ఆకర్షించి సెలబ్రిటీగా మారిన షణ్ముఖ్ అందరికీ సుపరిచితుడే.. షణ్ముఖ్ సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ ఫేమ్ తో షణ్ముఖ్ బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అయ్యేలా చేసింది. ఇక చివరి వరకు అతడే విన్నర్ అనునకున్నారంతా.. ఇంతలోనే మరో కంటెస్టెంట్, యూట్యూబర్, ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో యాంకర్ సిరి హన్మంత్‌తో ఓవర్ చేయడంతో షణ్ముఖ్ పక్కన పెట్టి.. చివరికి సన్నీని గెలిపించారు.Shanmukh Jaswanth
మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బెడిసి కొట్టింది. దానితో అటు బిగ్ బాస్ పోయి…సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైనా కూడా ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక.. ఏజెంట్ సాయి సంతోష్ అనే మూవీ వెబ్ సిరీస్ మూవీ చేయగా.. వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.Shanmukh Jaswanth
అది పక్కన పెడితే ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఏం జరిగినది అంటే ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా.. అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో షణ్ముఖ్ ను డ్ర గ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ మౌనిక అనే యువతిని మో సం చేసి..Shanmukh Jaswanth
మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై సంపత్ వినయ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఇంటికి వెళ్లగా.. ఆ సమయం లో గంజా యి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీనితో షణ్ముఖ్ ను డ్ర గ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మౌనిక కేసు విషయంలో షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు.