
latest news
ఓషని ఇవెక్కడి పెళ్లిలురా దేవుడా దునియల ఏడ జరగని చిత్రమైన పెన్నీలు జరుగుతున్నాయి కదా గా యూపీ రాష్ట్రంలో కాబోయే అల్లునితోటి లేచిపోయి పెళ్లి చేసుకున్న అత్త బిడ్డకు కాబోయే భర్త తండ్రితోటి లేచిపోయి పెళ్లి చేసుకున్న తల్లి మైనర్ పిల్లగాన్ని పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి ఈ వారం రోజులల్ల బయట పడ్డ పెళ్లిల ముచ్చట్లు ఇవన్నీ లేటెస్ట్ గా మల్లో చిత్రమైన పెళ్లి ముచ్చట వచ్చిందో వాళ్ళ అదే యూపీ కి వెళ్లి గదేందో అరుసుకొని రా పోరి చిత్రమా చిత్రమా ఈ పెండ్లి వార్త అసలు శాంపిల్ చూపెట్టే సరుకు ఒకటయితే అంటకట్టేది ఇంకోటి అన్నట్టు..
అందమైన పిల్ల ఫోటో చూపెట్టి ఆ పిల్ల తల్లిని అంటకట్టిరట ఈ పిల్లగానికి అంటే బిడ్డతో చేయవలసిన పెళ్లిని అత్తోటి జరిపించిర అన్నట్టు మరి పిల్లగాడు ఎట్లా ఒప్పుకుండు అనిఅంటే వీళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లిల పిల్ల పిల్లగాడు చూసుకోరట ఇక అట్టనే పెళ్లి చేసే పెద్ద మనిషి ఉండి పిల్ల పేరు పిలవకుండా తాహీరా అని వాళ్ళ తల్లి పేరు పిలిచిట పిల్లగాడు అప్పుడే షాక్ తిన్నాడట అరేయ్ ఇదేంది అని అడగబోతే అదంతే మూసుకొని కూర్చొని సంతకం పెట్టరా ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మీద రేప్ కేసు పెడతామని బెదిరిచ్చి పెళ్లి చేసిరట ఏ మొన్న న్న 20 రోజుల కిందట జరిగింది ఇట్లా.
పాపం పిల్లగాని వయసేమో 22 పిల్ల వయసు అదే అత్త కావాల్సి ఉండి పెళ్లి పిల్ల అయిన ఆమె వయసుఏమో 45 ఏళ్ళట అంటే డబల్ కంటే ఏడాది ఎక్కువ అయినట్టు ఇక ఎట్లా అనిపిస్తది పోయా మోసం పోయా మోసం అనుకుంటా పోలీస్ స్టోన్ల కేసు పెట్టి జరిగిన మోసం అంతా చెప్పుకుంటా బాధపడ్డాడట ఇంకా గమ్మతి ఏందంటే మోసం చేసినోళ్ళు మళ్ళా బయటోళ్ళు ఎవరో కాదాయే సొంత అన్న వదిన లేనట పెళ్లి కోసం 5 లక్షలు కూడా ఖర్చు పెట్టిండట పాపం లేటెస్ట్ మోడల్ షోరూమ్ బండి కొందామని పోతే ఇంజన్ బోర్ కి వచ్చిన సెకండ్ హ్యాండ్ బండి అడ్డకట్టిన అంత పని చేసిరట గింత మోసమా కానీ ఎంత చిత్రమైన పెళ్లిలు అవుతున్నాయి పోగి యూపీ….
బీహార్ రాష్ట్రాల మొన్నటికి మొన్న కాబోయే అల్లునితోటి లేచిపోయి లగ్గం చేసుకున్న ఓ అత్త ముచ్చట చూస్తి కదా ఇక అట్లా ఉండంగానే మళ్లా పిల్ల కాబోయే మామను అంటే పిల్లగాని తండ్రిని పెళ్లి చేసుకుంటాని లేచిపోయిందంటే గీమ తల్లి అదయిందా ఇక ఈమె కథ చూడు ముగ్గురు పిల్లల తల్లి అయ ఉండి మైనర్ పిల్లగాని పెళ్లి చేసుకుంటానికి పోయిందట ఇప్పుడు ఇదో గమ్మతి పెళ్లి అల్ల ఇట్లా తయారయ్యారు మనుషులు.