
Singer Pravasthi |సునీత తో గొడవ ఇదే!
నా గురించి అసలు ప్రాపర్ ఇంట్రడక్షన్ కూడా లేదు ఆడియన్స్ కి ఓకే ఆ అయితే ఇంట్రడక్షన్ అంతా అయిపోయాక సౌండ్ చెక్ అనేది ఒకటి జరుగుతుందండి కరెక్ట్ పాడే ముందు ఆ సౌండ్ చెక్ లో మేము చెక్ చేసుకుంటాం అన్నమాట ఇన్ ఇయర్ లో ఏవి వినిపియట్లేదు ఏవి వినిపిస్తున్నాయి అని సో అది చేసేటప్పుడు సునీత గారు ఏదైతే మాట్లాడారో అదంతా నాకు వినిపించింది ఇన్ ఇయర్ లో చాలా చాలా బాధ అనిపించింది అంటే మీకు హైప్ ఇచ్చి లేదు సరిగ్గా పాడలేదు మీరు పాడే ముందు అలా అనటం మీకు అదే పాడే ముందు ఎందుకు అలాగా అనేసుకోవడం నాకు అర్థం కాలేదు వాడు నాది ఎప్పుడు వినలేదు కూడా సో అలా ఎలా చెప్పేసారు అని చాలా బాధ అనిపించింది.(Singer Pravasthi)
అండ్ ఎవర్ రేంజ్ వాళ్ళకి ఉంటుంది సింగర్స్ లో ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారిని సునిధి చవన్ గారిలో పాడమంటే అవ్వదు ఆవిడని శ్రేయా ఘోషల్ పాడమంటే అవ్వదు ఓకే సో ఏ సింగర్ కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుందో అది మనం క్రిటిసైజ్ చేయకూడదు కానీ ఆవిడ అంత టాలెంటెడ్ అంత మంచి సింగర్ ఆవిడ ఎందుకు ఇలాగ కామెంట్స్ ఇచ్చారో నాకు అసలు అర్థం కావట్లేదు అంటే సాంగ్ సెలెక్షన్ అనేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇస్తారా జడ్జెస్ ఇస్తారా ప్రొడక్షన్ హౌస్ వాళ్లే ఓకే ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు అండ్ మా లిస్ట్ కూడా జడ్జెస్ కి ఇస్తాము అని మరి..(Singer Pravasthi)
చెప్పారు అది నిజమో కాదో మాకు తెలియదు ఉమ్ సో చెప్పారు అండ్ అంతా స్క్రిప్టెడ్ అండి ఎలిమినేట్ ఎవరిని ఇచ్చేయాలో అంతా ముందే డిసైడ్ అవుతారు ఎందుకంటే దానికి నా దగ్గర ఒక రీజన్ కూడా ఉంది అది చెప్పడానికి ఆ ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారండి నెక్స్ట్ మీకు టెలికాస్ట్ అవుతే టీవీ లో ఇంకా అవ్వలేదు సో ఆ ఇద్దరికీ కూడా షూట్ ఇంకో టూ డేస్ ఉందన్న టైంలో రెండు ఇద్దరికీ సాంగ్స్ మార్చేశరు టైం లేదు అసలు వాళ్ళని నేర్చుకోవడం కూడా చాలా కష్టం కానీ అయినా సాంగ్స్ మార్చేశరు సో అదొక రీజన్ మార్చి ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయారు ఎవరికీ తెలియదు.(Singer Pravasthi)
ఆడియన్స్ కి సో ఇలా అంతా స్క్రిప్టెడ్ అంత ముందు నుంచి కూడా వాళ్ళు అనుకుంటారు ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలి అని అంటే ఆ ఎందుకు అనుకుంటారు జనరల్ గా ఒకరి పైన ఆ రకమైన ద్వేషం ఎందుకు ఉంటుంది జనరల్ గా జడ్జెస్ కి ఆ జడ్జెస్ కి ఉండదని నేను అనుకుంటున్నాను అంతా ప్రొడక్షన్ నుంచే వాళ్ళకి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి అని వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు చంద్రబోస్ కీర్వాణి సునీత మీతో అలా బిహేవ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ కారణం అనుకుంటున్నారా జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ కదా జ్ఞాపికనా అవును జ్ఞాపిక ప్రొడక్షన్ ఓకే మరి మీతో అలాగ అంటున్నప్పుడు మీకు ఆ…(Singer Pravasthi)
ఆడియో వినిపించినప్పుడు మేడం ఇలా నాకు నచ్చలేదు లేకపోతే ఇలా అనడం బాధ కలిగించింది అని మీరు తర్వాత అయినా చెప్పే ప్రయత్నం చేశారా లేదు బికాజ షోలో ఉన్నప్పుడే చెప్తే మళ్ళీ దాని మీద ఎక్కడ నన్ను అది పెట్టుకొని మళ్ళీ కామెంట్స్ లో ఇంకా హేట్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో నేను అది చెప్పలేదు కానీ లాస్ట్ కి ఎలిమినేట్ అయ్యాక అయితే నేను ఐ రియలీ వాంటెడ్ టు టాక్ ఇంకా ఎలాగో ఎలిమినేట్ చేశారు కదా సో ఈ అన్యాయాలన్నీ నేను మైక్ లో చెప్పాలి వాళ్ళని క్వశ్చన్ చేయాలి నేను మైక్ అడిగాను ఎలిమినేట్ అయ్యాక కానీ చరణ్ సర్ అసలు మైక్ ఇవ్వలేదు నాకు మాట్లాడే అపర్చునిటీ కూడా ఇవ్వలేదు.(Singer Pravasthi)
మ్ సో చాలా ట్రై చేశను నేను మాట్లాడడానికి బికాజ్ ఇంకా ఎలాగో అయిపోయింది నేను క్వశ్చన్ చేయాలి ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు నేను చేయాలి నా మనస్సాక్షిగా అనిపించింది సో మైక్ అడిగానుక అసలు మైక్ ఇవ్వలేదో ఏమ ఇవ్వలేదు ఇంకా సునీత గారు అయితే మా మమ్మీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నారు మా మదర్ ని నువ్వు అన్నారు అది ఇంకా చాలా బాధాకరంగా అనిపించింది ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు ఆ ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి అని అన్నారు అంటే మా మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చారుఅన్నమాట ఉమ్ అన్యాయం జరిగింది సో ఇక్కడి నుంచి…(Singer Pravasthi)
వెళ్ళిపోదాం నువ్వు ట్రాఫీ ఏం తీసుకోకు అని చెప్పారు మ్ సో అలా చెప్పేసరికి సునీత గారు వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు అని అన్నారు మా మదర్ ని ఇక్కడి నుంచి డై చేయండి వెళ్ళిపోండి నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అది రికార్డ్ అవుతుందా ఎపిసోడ్ లో కనిపిస్తుందా లేదు వాళ్ళు ఇవన్నీ కట్ చేస్తారు అఫ్కోర్స్ టెలికాస్ట్ చేయారు ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇదంతా టెలికాస్ట్ అవుతే మ్ అలా ఎందుకు అన్నారు అసలు అడిగారా పోనీ ఆ మిమ్మల్ని అంటే అండ్ అసలు ఏదో నా మీద అయితే గ్రజ్ పెట్టుకున్నారండి ఫర్ నో రీసన్ మాకైతే రీజన్ తెలియదు కానీ నా మీద..
అయితే ఏదో పెట్టుకున్నారు ఆవిడ బికాజ్ నేను చెప్పిన ముందు నుంచి అలా ఫేస్ పెట్టడం గానీ ఊరికే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కానీ నా పాజిటివ్స్ ఏం చెప్పకుండా సో ఏదో రీజన్ అయితే ఉంది ఆవిడ దగ్గర బట్ ఇలా చేశారు నువ్వు అని అయితే అన్నారు మా మదర్ ని మ్ అసలు మీకు అక్కడ సపోర్ట్ ఎవరి నుంచి ఉండేది ఏ స్థాయిలో ఉండేది ఆర్కెస్ట్రా టీం్ నుంచి సపోర్ట్ ఆర్కెస్ట్రా అంటే వాళ్ళు మంచిగా వాయించడం కాన అందరితో ఈక్వల్ గా ఉండేవాళ్ళు అదొక మంచి గుడ్ థింగ్ అట బికాజ అక్కడ ఎవరు అలా లేరు పార్షియాలిటీ బయార్స్ అందరూ ఉన్నారు ఓన్లీ ఆర్కెస్ట్రా మాత్రం అందరికీ ఈక్వల్‌గా..
రిహర్సల్స్ చేయడం గాన అందరితో ఈక్వల్ గా మాట్లాడడం గానీ ఇంకా మా మెంటర్ శ్రీనివాస్ సర్ అందరికీ ఒకేలా ట్రైనింగ్ ఇచ్చారు సో వీళ్ళఇద్దరే అక్కడ న్యాయంగా ఉన్నట్టు నాకు అనిపించింది ఎవరిద్దరు ఆర్కెస్ట్రా ఇంకా మెంటర్ మా ట్రైనింగ్ కోచ్ ఓకే మరి వాళ్ళైనా వాళ్ళతో మీరు ఎప్పుడైనా చెప్తూ ఉండేవారా ఇలా మాట్లాడారు నాకు వినిపించింది సో నేను లో ఫీల్ అవుతున్నాను పాడేటప్పుడు వాళ్ళు అలాగ అనటం వల్ల అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశరా మీరు షోలో ఉన్నప్పుడైతే చెప్పలేదండి కానీ ఎలిమినేట్ అయ్యాక నాకు కొంతమంది నుంచి కాల్స్ వచ్చాయి ఆర్కెస్ట్రా నుంచే అది ఇది అన్యాయం అసలు నిన్ను ఎలిమినేట్ చేసే రీజన్ వాళ్ళకి లేదు. (Singer Pravasthi)