Day: October 23, 2025

రోడ్లు లేని కాలంలోనే నాన్నగారు ఇక్కడికి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్‌ స్థాపించడం నిజంగా అద్భుతం. ఆ రోజుల్లో ఉన్న సవాళ్లను తలచుకుంటే ఆశ్చర్యమే...