మీరు మొదటిసారిగా “శృంగారం” గురించి ఆలోచిస్తున్నప్పుడు, శరీరంలో అలజడి చాలా ఎక్కువగా అనిపించవచ్చు. అన్నింటికంటే, మీ చుట్టూ ఉన్న సమాజం మరియు పాప్ సంస్కృతి మీ జీవితంలో ఏదో ఒక సమయంలో మీరు “మీ కన్యత్వాన్ని కోల్పోతారు” అని చెబుతూనే ఉన్నారు, అయితే మీ శరీరంలో ‘కన్యత్వం’ అని పిలవబడే భాగం ఏదీ లేదు అని మాన్‌హాటన్‌లోని లైంగిక విద్యావేత్త అయిన లోగన్ లెవ్‌కోఫ్, PhD చెప్పారు.
అయితే శృంగారం తర్వాత ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. దీనినే ఆఫ్టర్ సెక్స్ ఎఫెక్ట్స్ అంటారు. సెక్స్ తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
శృంగారం తర్వాత యోనిలో మంట రావడం అయితే ఇది సంక్రమణ లేదా డిస్పరేనియాకు సంకేతం కావొచ్చు. యోని లో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల మంట కలుగుతుంది. యోని కణజాలాలలో సాగదీయడం వలన కూడా చికాకుకు కారణమని నిపుణులు అంటున్నారు. దీనిని ఒక విధంగా బాధాకరమైన సెక్స్ అని కూడా పిలుస్తారు. మీకు ఈ రకమైన సమస్య ఎక్కువ కాలం పాటు ఉంటే వైద్యుడు ని సంప్రదించడం చాలా మంచిది.
కొంతమంది మహిళలలో శృంగారం తర్వాత కండరాల తిమ్మిరి సమస్యను ఎదుర్కొంటారు. శృంగారం సమయంలో కండరాలలో ఒత్తిడి పెరగడం వల్ల చేతులు, పాదాలు, తొడల కండరాలు, తుంటిలో తిమ్మిరి లాగా అనిపిస్తుంది. ఈ విధంగా అనిపించినపుడు సెక్స్ కు ముందు నీళ్ళు తాగడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. కొన్ని యోగా ఆసనాలు వేయడం వలన కూడా కండరాల తిమ్మిరి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శృంగారం తర్వాత చాలా మందికి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఆ తర్వాత కొంతమంది స్త్రీ లు ఏడవడం, మూడీగా ఉండటం సహజం. దీన్నే హ్యాపీ టియర్స్ అని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితిని పోస్ట్కోయిటల్ డిస్ఫోరియా అంటారట. దీనివల్ల మహిళలు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతుంటారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb