ప్రస్తుత సమాజంలో ఎన్నో వింత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనాది కాలం నుండి ఒక భర్త కి ఒకే భార్య ఉండాలి అనేది నియమం. కానీ కొన్ని పరిస్తితుల కారణంగా కొంత మంది మగవారు ఇద్దరు భార్యలను చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఓ వింత ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక స్త్రీ ఇద్దరు పురుషులను పెళ్లి చేస్కొని ఒకే ఇంట్లో ఉంటుంది. అయితే సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఈ మహిళా ఉత్తరప్రదేశ్ లోని దియోరా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె తన బంధంపై ఇటీవల ఇంటర్వ్యూ లో ఆమె వారిద్దరినీ ఇరువైపులా కూర్చోబెట్టుకుని వారి బంధం గురించి వివరించింది. ఈ మహిళా కి ఇద్దరు భర్తలు ఉన్నారు కాబట్టి రెండు మంగళసూత్రాలు ధరించినట్టు చెప్పుకుంది. ఇక ఆమె ఇంటర్వ్యూర్ వేసిన ఒక క్వశ్చన్ కి ఇద్దరు భర్తలు ఉన్నప్పుడు రెండు మంగళసూత్రాలు కావాలి కదా అని ఎదురు ప్రశ్నించింది. ఆమె వేసుకున్న మంగళ సూత్రాలపై భర్తల పేర్లు కూడా ముద్రించి ఉన్నాయి.
వారంతా ఒకే ఇంట్లో ఉంటున్నామని, కలిసే భోజనం చేస్తాము అని కలిసే ఎక్కడికి అయిన వెళ్తాము అని చెప్పుకొచ్చింది. ఇద్దరు భర్తలతో ఎలా అని ఆడగగా తాను మేనేజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కొందరు ఆమె తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ మహిళా వివాహ వ్యవస్థను కించపరుస్తుంది అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంకొందరు ఈ వీడియో నిజం కాదని ఫేమస్ అవ్వడం కోసం ఇలా చేస్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ మహిళా అలా చేసినందుకు మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb