
ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కూలీ నుండి కోటీశ్వరుడిగా ఎలా ఎదిగాడో తెలుసా?
చిట్వేలి, పుల్లంపేట మండలాలకు చెందిన కీలక నాయకులు మాదినేని కనకరాజు, అనాలా నునీల్ కుమార్, మాదినేని లోకేష్, వెంకట సుబ్బారెడ్డి, తిప్పాయి సుబ్బారెడ్డి, రఘురామరెడ్డి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.
రీల్స్ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు.
వారందరినీ ఎమ్మెల్సీ నాగబాబు స్వయంగా ఆహ్వానించి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న అంకితభావం తమను ఆకట్టుకున్నాయని, ఆ సిద్ధాంతాలకు తోడుగా పని చేయడానికి జనసేనలో చేరినట్లు వెల్లడించారు.
యూరిన్ ఇన్ఫెక్షన్ నేచురల్‌గా తగ్గాలంటే…
ఈ చేరికతో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన బలం మరింతగా పెరిగినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.