
బియ్యం అమ్మేవాడు కార్లు తయారు చేశాడు. కూలి నుండి కోటీశ్వరుడుగా స్ఫూర్తిదాయక పయనం ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకున్న యువకుడి కథ పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు కానీ ఆ పేదరికంలోనే మరణించడం నీ తప్పు అవును. జీవితం కష్టాలనే కాదు ఎదగడానికి కూడా ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కష్టాలలో ఉన్నామని బాధపడే కంటే వాటి నుండి ఎలా బయటికి రావాలో ఆలోచించి నిరంతరం శ్రమించే వారిని విజయం వరిస్తుంది.
పేదరికంలో పుట్టి కూలీ పని చేసుకునే వ్యక్తి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల కంపెనీని స్థాపించే వరకు అతని గమనం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. డబ్బు లేకపోవడం ఎదగడానికి అడ్డం కాదని నిరూపించాడు. బుద్ధి బలం ఉంటే ఒక దేశానికి మార్గదర్శకం అవ్వచ్చని చేసి చూపించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు అతి పెద్ద కార్ల కంపెనీ అయిన హోండాయి కార్ల కంపెనీ వ్యవస్థాపకులు చుంజు ఆయన స్ఫూర్తిదాయక కథ నేటి మన వీడియోలో తెలుసుకుందాం.
యూరిన్ ఇన్ఫెక్షన్ నేచురల్‌గా తగ్గాలంటే…
నేటి ఉత్తర కొరియాలోని చిన్నకు గ్రామంలో ఒక పేదరిక కుటుంబంలో ఐదు మంది సంతానంలో ఒకరిగా 1915లో చుంగ్యుంగ్ జన్మించారు. పేదరికంతో ఉండడం వల్ల 14 ఏళ్ల వయసుకే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులు కూలి పనికి తీసుకెళ్ళేవారు. ఒక్కోసారి తినడానికి తిండి లేక అలానే పడుకున్న రోజులు కూడా చుంజు చూశారు. ఈ సంఘటనలు ఆయన్ని తీవ్రంగా కలిచివేసాయి. ఇలానే ఉంటే జీవితం కటిక పేదరికంలోనే ఉంటుందని భావించి ఆయన వాళ్ళ గ్రామం నుండి దూరంగా ఉన్న కువాన్ సిటీకి పారిపోయాడు.
అక్కడ కూలీ పని చేసుకుంటూ సంపాదించింది కొంచెం డబ్బైనా దాన్ని తనకోసం ఖర్చు చేయడం అతనికి ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు మిగలలేదు. వెళ్ళిన రెండు నెలల్లోనే తల్లిదండ్రులు చుజుని వెతికి మళ్ళీ తమ ఊరికి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ పొలం పనులకు వెళ్ళిన చుంగ్జుకి నగరంలోని జీవనం గుర్తుకొచ్చేది.
రీల్స్ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు.
సిటీలో వసతులు అక్కడి జీవన విధానం నచ్చిన చుంజు మళ్ళీ అక్కడికే వెళ్ళాలని అనుకున్నారు. అది కాక ఊర్లో పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల గింజలు కరువై మళ్ళీ తినడానికి తిండు కరువైంది. దీంతో చుంజు ఈసారి గట్టిగా ప్లాన్ చేసుకొని నేటి దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి పారిపోయాడు. అక్కడ కొత్త జీవితం స్టార్ట్ చేశాడు. ఏ పని చేసినా సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.
అందుకు తగ్గట్టు ప్రణాళికలు వేసుకున్నాడు. మొదట్లో కూలీగా జీవితం మొదలు పెట్టాడు. కొంత కాలానికి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఒక బియ్యం దుకానంలో డెలివరీ బాయ్ గా పని చేసేవాడు. ఇంటింటికి తిరిగి బియ్యం సైకిల్ మీద పెట్టుకొని అమ్మేవాడు. అతని నిబద్ధత కష్టం వల్ల అతను పని చేసే బియ్యం షాప్ యజమానికి బాగా లాభాలు వచ్చాయి.
షుగర్ మానేయడం వల్ల 10 రోజుల్లో శరీరంలో వచ్చే మార్పులు.
దీంతో చుంచు పనిని గుర్తించి అతన్ని మేనేజర్ గా నియమించాడు. కొద్ది కాలానికి బియ్యం అంగడి యజమానికి ఆరోగ్యం క్షీణించడంతో షాప్ ను చుంగ్ జూకి తక్కువ ధరకే అమ్మేసాడు. కూలీ పని చేసేవాడు బియ్యం షాప్ కు యజమాని అయ్యాడు. తన శ్రమ తెలివితేట్లతో తక్కువ టైంలో అంగడిని ఆ ప్రాంతంలో ఫేమస్ చేశాడు. ఆర్థికంగా కొంచెం నిలబడే సమయానికి చైనా జపాన్ యుద్ధం చుంచు పాలట సాపమైంది.
జపాన్ కి చెందిన ఒక సైనికుడు 1937వ సంవత్సరంలో చైనాలోని మార్కోపోలో బ్రిడ్జ్ వద్ద అదృశ్యమయ్యాడు. అతన్ని వెతికేందుకు జపాన్ చైనా నుండి అనుమతి కోరగా చైనా ఒప్పుకోలేదు. ఈ సంఘటన వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. రెండో చైనా జపాన్ యుద్ధంగా పిలువబడే ఈ యుద్ధం వల్ల ఆహార కొరత ఏర్పడింది. కొరియా అప్పటికే జపాన్ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల జపాన్ ప్రభుత్వం బియ్యపు దుకానాలన్నింటిని తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆహార సరఫరా చేసేది.
చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే నేరమా?
అలా చుంజు తాను అప్పటివరకు సంపాదించిందంతా పెట్టి కొన్న బియ్యం దుకానం చేజారిపోయింది. మళ్ళీ ఖాళీ చేతులతో రోడ్డు మీదకు జీవితం వచ్చింది. అయినా తాను భయపడలేదు. ఈసారి కార్ల రిపేర్ షాప్ పెట్టాలని డిసైడ్ అయ్యి డబ్బు లేక బ్యాంకు వద్ద 3000 ఎండ్లను రుణంగా తీసుకొని మొదలు పెట్టాడు. అయితే ఆ కార్ రిపేర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగి కార్లన్నీ కాలిపోయాయి.
మళ్ళీ చుంచు కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు బ్యాంకు రుణం మరోవైపు నష్టాలను ఒక్కడే భరించాల్సి వచ్చింది. అయినా కానీ మరోసారి తాను భయపడకుండా చుంజు బ్యాంకు వద్ద 3500 ఎన్స్ రుణం తీసుకొని గ్యారేజ్ మళ్ళీ మొదలు పెట్టాడు. రెండేళ్లల్లో నష్టాలను భర్తీ చేసి బ్యాంకు రుణం కూడా తీర్చి చుంచు లాభాలను చూశాడు. పని పెరిగింది ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.
“శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రం” విన్నారంటే ఇంట్లో అష్టఐశ్వర్యాలు వస్తాయి.
అలా 70 నుండి 80 మంది దాకా చుంచు వద్ద పని చేసేవారు. ఇక చుంగ్జు ఊరు నుండి తన కుటుంబాన్ని సియోల్ సిటీకి పిలిపించి అక్కడే స్థిరపడ్డాడు. అయితే మరోసారి చుంగ్జు జీవితంలోకి కష్టాలు వచ్చాయి. ఈసారి రెండో ప్రపంచ యుద్ధం రూపంలో చుంగ్జు కి కష్టాలు ఎదురయ్యాయి. జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. యుద్ధం సమయంలో అవసరమయ్యే పనిముట్ల కోసం జపాన్ కొరియాలోని గ్యారేజీలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
మరోసారి జుంజు తన షాప్ ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈసారి జుంజు ముందే సిద్ధంగా ఉన్నాడు. తన వద్ద 50వేల ఎన్స్ ను డిపాజిట్ గా ఉంచుకున్నాడు. వాటితో కొత్త వ్యాపారం చేయాలని ఆలోచించాడు. ఇక రెండో ప్రపంచ యుద్ధం 1945 లో ముగిసిన తర్వాత కొరియా పరిస్థితులు మారిపోయాయి. కొరియా రెండుగా చీలిపోయింది. సౌత్ కొరియా పరిస్థితులు చెక్కబడ్డాయి. సియోల్ సిటీలో స్థిరపడిన చుంచు Hyundai ఆటో సర్వీస్ పేరుతో కార్ల సర్వీసింగ్‌ను ప్రారంభించాడు.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..
1946 సమయంలో సౌత్ కొరియాలో పరిస్థితులు మారిపోయి వ్యాపారాలకు అనుకూలమైంది. అదే సమయంలో అమెరికా ప్రభావం సౌత్ కొరియా మీద ఎక్కువగా ఉండేది. అమెరికా సైన్యం కొరియా సైన్యం కలిసి పనిచేయడం మొదలైంది. ఆ సమయంలో చుజు కి కొత్త వ్యాపార ఆలోచన వచ్చింది. అమెరికా సైన్యానికి కొరియాలో భవనాలు పనిముట్ల అవసరం ఉందని గ్రహించి 1947 లోహం ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మొదలుపెట్టి మొదట చిన్న చిన్న పనులను చేస్తూ సంస్థ భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్ట్స్ ను చేస్తుంది.
రోడ్ల నిర్మాణం వంటి పనులను సంస్థ చేస్తుంది. అయితే 1950 వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ సహాయంతో నార్త్ కొరియా సౌత్ కొరియా మీద దాడి చేసింది. సౌత్ కొరియా రాజధాని నగరమైన సియోల్ నార్త్ కొరియాకు దగ్గరగా ఉంటుంది. సియోల్ మీద దాడి చేయడంతో ఈ పరిస్థితులు తన వ్యాపారానికి ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి సియోల్ నుండి తన వ్యాపారాలను బూసా నగరానికి మార్చాడు.
ఒకే ఒక్కసారి ఇది చేయండి చాలు! పొట్ట పేగులు క్లీన్.
అయితే యుద్ధ పరిస్థితుల్లో చుంజు డీలా పడలేదు. ఎలా వాటిని వ్యాపారంగా మార్చుకోవాలో ఆలోచించాడు. అమెరికా సౌత్ కొరియాకు మద్దతుగా నిలబడడం గ్రహించి అమెరికన్ ఆర్మీకి అవసరమైన గోదామలు టెంట్ లను సరఫరా చేసే ఒప్పందం వారితో చేసుకున్నాడు. దాంతో పాటు అమెరికన్ అధికారులతో మంచి అనుబంధం ఏర్పరచుకున్నాడు. చెప్పిన టైం కి ప్రాజెక్ట్స్ పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నాడు.
చుంచు అలా అమెరికన్ అధికారుల వద్ద మంచి పేరు పెట్టుకున్నాడు. ఈ యుద్ధం కారణంగా అమెరికా మరియు సౌత్ కొరియా ప్రభుత్వాలతో చుంచు మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. అలా యుద్ధం ముగిసాక నాశనమైన రోడ్లు బ్రిడ్జీల నిర్మాణం వంటి కాంట్రాక్ట్స్ సౌత్ కొరియా ప్రభుత్వంహైi కంపెనీకి ఇచ్చింది. ఇక అమెరికా నుండి మిషనరీలను దిగుమతి చేసుకొని కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలను చేపడుతూ మంచి పేరు సంపాదించుకుంది.
అయితే చుజుకి కార్ల తయారీ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించి 1967 లోహం కార్ల తయారీ కంపెనీని ప్రారంభించాడు. మొదట్లో తక్కువ ఖర్చుతో చవక కార్లను తయారు చేయగా అవి నాణ్యత లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాయి. ఇక అమెరికా లాంటి దేశంలో బిజినెస్ చేయాలనే ఉద్దేశంతోఫోర్డ్ సంస్థతో భాగస్వామ్యం ఏర్పరచుకొని కార్లను తయారు చేశారు. వారి టెక్నాలజీ ఉపయోగించుకొని Hyundai కార్టీనా కారు విడుదల చేశారు.
Hyundai కంపెనీ ఉల్సాన్ అసెంబ్లీ ప్లాంట్ 1968 లో పూర్తయింది. నేడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ తయారీ యూనిట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.6 మిలియన్ యూనిట్లు. ప్రస్తుతంహైai తన అనుబంధం సంస్థను కలిసి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కారు తయారీ సంస్థగా ఆవిర్భవించింది. కూలీగా తన జీవితం మొదలుపెట్టిన చుంచు ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు.
ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో నేటి యువతరానికి చుంజుంగ్ జీవితం నేర్పిస్తుంది. తన వ్యాపార సామ్రాజ్యం ఒక దేశ భవిష్యత్తునే మార్చేస్తుందంటే అతిశయోక్తి కాదేమో అలాంటి చుంజియం తన బాధ్యతలను కొడుకుకి అప్పగించి 2001లో మరణించారు. ఆయన జీవిత అనుభవాలు మనలో ధైర్యం నింపుతాయి. గెలవాలనే సంకల్పం జీవితాన్ని మార్చుకోవాలనే పట్టుదల ఉంటే సక్సెస్ అవుతామని చుంజు జీవితం చూపిస్తుంది.
ఆయన సక్సెస్ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము చేయడానికి సబ్‌స్క్రైబ్ చేసి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళతో షేర్ చేయండి.
Hair Growth Habits | 7 రోజుల్లో Hair Fall తగ్గే రెమెడీ.