
ఇప్పటి కాలం మొత్తం సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు ఉండటంతో, ఎక్కువ మంది రోజంతా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ముఖ్యంగా రకరకాల రీల్స్ తీసి అప్‌లోడ్ చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు.
ఒకే ఒక్కసారి ఇది చేయండి చాలు! పొట్ట పేగులు క్లీన్.
కొందరు ఫేమ్ కోసం హద్దులు మీరి, ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టే స్టంట్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి. అదే సమయంలో కొందరు చేసే ఫన్నీ వీడియోలు, సరదా రీల్స్ కాసేపటిలోనే వైరల్ అవుతాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే నేరమా?
ఆ వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. అతని పక్కన పెద్ద బరువైన సంచి ఉంది. దూరం నుంచి ఒక ప్రయాణికుల బస్సు వస్తుండటాన్ని కెమెరా క్లారిటీగా రికార్డ్ చేసింది. ఆ వ్యక్తి బస్సు ఆగమని చేతితో సైగ చేశాడు. బస్సు అతడి దగ్గరికి రాగానే ఆగిపోయింది. ఇంతవరకు చూసిన వారంతా అతను బస్సులో ఎక్కి వెళ్లిపోతాడని అనుకున్నారు.
“శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రం” విన్నారంటే ఇంట్లో అష్టఐశ్వర్యాలు వస్తాయి.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. ఆ వ్యక్తి చేసిన పని చూసి మొదట నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే విషయం అర్థం అయ్యాక కడుపుబ్బా నవ్వుకున్నారు. అందుకే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ కింది వీడియో చూసి నవ్వేసుకోండి.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..