INDIA VS ENGLAND: భారత్ ఘన విజయం.
INDIA VS ENGLAND: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టి20లో భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ (135) సెంచరీ తో చలరేగడంతో 247 భారీ స్కోరు చేసింది. చేదనల సాల్ట్ (55) మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
INDIA VS ENGLAND: బెన్ డకెట్ (0), జోస్ బట్లర్ (7), హ్యారీ బ్రూక్ (2), లియామ్ లివింగ్ స్టోన్ (9) లు ఘోరంగా విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో 97 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో షమీ మూడు 3, వరుణ్, చక్రవర్తి, దూబే, అభిషేక్ చెరో 2, బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.దీంతో 4-1 తేడా తో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb