డబ్ల్యూహెచ్‌వోపై ఎక్స్‌పర్ట్ ప్యానెల్ కామెంట్….ముందే ఆ పని చేయాల్సింది.

డబ్ల్యూహెచ్‌వోపై ఎక్స్‌పర్ట్ ప్యానెల్ కామెంట్….ముందే ఆ పని చేయాల్సింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంత త్వరగా స్పందించి ఉండాల్సిందని ప్యానెల్ ఫర్ ప్యాండెమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్థాపించిన ఈ ప్యానెల్ కరోనా మహమ్మారి గురించి తాజాగా చర్చించింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిపుణులు ఏం మాట్లాడారు అంటే, కరోనా విషయంలో కొంత ముందుగానే అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. WHO expert panel comment-entertainmentdessert.com

Alsoread: Plz ఈ వీడియో ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే చూడండి|entertainment news

WHO expert panel comment

”కరోనాను డబ్ల్యూహెచ్‌వో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్ఈఐసీ)గా 2020 జనవరి 22న ప్రకటించాల్సింది. కానీ డబ్ల్యూహెచ్‌వో మరో ఎనిమిది రోజులు ఆగి ఆ పని చేసింది” అని ప్యానెల్ అభిప్రాయపడింది. ముఖ్యంగా చైనాలో ఈ ఆలస్యం జరిగిందని స్పష్టంగా కనబడుతోందని పేర్కొంది. WHO expert panel comment-entertainmentdessert.com

Alsoread: కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

WHO expert panel comment

Alsoread: బ్రెస్ట్ సైజ్ తక్కువా? మొహమాటం వద్దు ఈ క్రీమ్ వాడిన వెంటనే సైజ్ పెరగడం ఖాయం|Breast Enlarge Naturally

Share
%d bloggers like this: