వాహన దారులు జాగ్రత్త..! రోడ్డు ఎక్కరా బండి సీజ్.

వాహన దారులు జాగ్రత్త..! రోడ్డు ఎక్కరా బండి సీజ్.

లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి, అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై నిర్మల్‌ జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో అకారణంగా తిరుగుతున్న 96 మందిని పట్టుకొని కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని నిర్మల్‌ జిల్లా ఇన్‌ చార్జి ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. Vehicle owners be careful don’t drive lockdown time-entertainmentdessert.com

Alsoread: ఈ ఆరు ఫొటోస్ మీ ఇంట్లో ఉంటే చాలు ఇక మి ఇల్లు సిరి సంపదలతో తూగుతుంది – If these six photos are in your house, the house will be full of Siri treasures.

Vehicle owners be careful

వాహన దారులు జాగ్రత్త..! రోడ్డు ఎక్కరా బండి సీజ్. కుటుంబ సభ్యులను పిలిపించి వారి ముందే కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. 30 వాహనాలను సీజ్‌ చేశారు. వీటిని లాక్‌ డౌన్‌ తర్వాత అప్పగిస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సోన్‌ సీఐ జీవన్‌ రెడ్డి, జిల్లా వైద్య అధికారి ధన్‌ రాజ్‌ తదితరులున్నారు. Vehicle owners be careful don’t drive lockdown time-entertainmentdessert.com

Alsoread: టీకాలను తీసుకోండి,ప్రజలకు పీఐబీ విజ్ఞప్తి..ఫేక్‌ న్యూస్‌ను నమ్మకండి.

Vehicle owners be careful

Alsoread: వీడియోస్ చూస్తున్నపుడు ఇంట్లో దొరికితే ఏం చేస్తారు…?

Share
%d bloggers like this: