
తమన్నా భాటియా మిల్క్ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ముంబైలో జన్మించింది. హీరోయిన్ తమన్నా మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ
మూవీ తో హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టింది. ఆమె ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
అయితే గత దశాబ్దం కాలం నుంచీ తనదైన నటనతో పాటు గ్లామర్, డాన్స్ పరంగానూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ మిల్క్ బ్యూటీ కొత్త భామల రాక వల్ల సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలు చూపిస్తూ తమన్నా కెమెరాలకు ఫోజులిచ్చింది. ఈ నేపద్యంలో ఫ్రంట్ పార్ట్ అందాలు ఒక్కసారిగా బయటకు రావడంతో…
తమన్నా డ్రెస్ కెమెరాల ముందే తమన్నా సరి చేసుకోవటం వీడియోలో వైరల్ అవుతూ ఉంది. ఇక ఆ డ్రస్సులో రాంప్ వాక్ చేస్తూ… తమన్నా అదిరిపోయే ఫోజులు ఇవ్వటంతో ఇంకా వైరల్ అయింది వీడియో. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో అప్పటి నుంచి ఈమె ధరించిన డ్రెస్ గురించి ఆరా తీయడం మెుదలపెట్టారు నెటిజన్లు.
అయితే ఈ డ్రెస్ రేటు రూ. 2,69,121 అని ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనం వెలువడటంతో అందరూ అవాక్కయ్యారు. ఇంకా ఆ డ్రెస్సుకు మ్యాచింగ్‌గా వేసుకున్న ఆమె చెప్పులూ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే వాటి ఖరీదును ఆరా తీయగా రూ. 90, 800గా తేలింది. ఇంత ఖరీదు అయిన డ్రస్ మరియు చెప్పులు మీ కామెంట్ చేయండి.