షాకింగ్ కామెంట్స్ చేసిన సురేఖ వాణి కూతురు.

షాకింగ్ కామెంట్స్ చేసిన సురేఖ వాణి కూతురు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తెలుగు సినిమా ప్రేక్షకులకు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటి సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో కలిసి చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే కరోనా సమయంలో వీరిద్దరూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ డాన్సులు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యారు. ప్రస్తుతం సురేఖ వాణి ఈ వయసులో కూడా తన కూతురితో పాటు సమానంగా డాన్సులు వేస్తూ ఆమె అందాలను ఆరబోస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం సురేఖ వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో లేటెస్ట్ అప్డేట్స్ అని ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. అయితే ఈ మేరకు ఎప్పుడు ఫాలోవర్స్ తో సుప్రిత టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రీత ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.ఆ నెటిజన్ సుప్రిత నీ సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‏ గురించి చెప్పుమరియు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‏లో ఉన్న అబ్బాయిల్లో ఉన్న నందు అతను నీకేం అవుతాడు. అతనే కదా నీ బాయ్ ఫ్రెండ్ అంటూ ఒక నెటిజన్ క్వశ్చన్ అడిగాడు.

అయితే సురేఖ వాణి,సుప్రీత లను ఒక యూట్యూబ్ నిఖిల్ ఇంటర్వ్యూ చేసాడు. ఈ నేపధ్యంలోయూట్యూబ్ నిఖిల్ చిన్నగా వారి వ్యక్తిగత విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశాడు. అయితే నిఖిల్ అడిగిన ప్రశ్నలకు కూడా వారిద్దరూ నవ్వుతూనే సమాధానం ఇచ్చారు.
త్వరలోనే నటి సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?

అంటూ యూట్యూబ్ నిఖిల్‌ ప్రశ్నించగా అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించింది. తన కూతురు సుప్రీత మాత్రం ఎస్‌ అనే బోర్డు చూపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతేకాకుండా చేసేద్దాం సింగిల్‌ గా ఎలా ఉంటుంది అంటూ అలా సింగల్ ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది. అయితే చేసేద్దాం అంటూ కామెంట్‌ చేసింది. దీనితో ఈ విష్యమ సుప్రీత అన్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Share
పెద్దనాన్న కోసం హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. ప్రభాస్ కన్నీరు.. చూస్తూ తట్టుకోలేకపోతున్న అభిమానులు. బిగ్ బాస్ లో ఫైమా పారితోషికం ఎంతో తెలుసా? జల్సా రీ రిలీస్ కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.