
Sonal Chauhan: 2008లో ‘రెయిన్ బో’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి….లెజెండ్ మూవీ తో మంచి బ్రేక్ అందుకుంది సోనాల్ చౌహాన్. ఈమె ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది.సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతులు పోగొట్టే ఈ ముద్దు గుమ్మ తాజాగా మరో స్టిల్‌తో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

“రెయిన్ బో” ఆ సినిమాతో ఎలాంటి గుర్తింపు రాలేదు గానీ.. రెయిన్ బో తర్వాత మాత్రం అడపాదడపా అవకాశాలు వచ్చాయి.సోనాల్ ‘లెజెండ్’ సినిమాతో ఫుల్ గ్లామరస్ పాత్రలో కనిపించి కుర్రకారులో ఫాలోయింగ్ పెంచుకుంది. సోనాల్ చౌహాన్ త్వరలోనే ఓ పాన్ ఇండియా మూవీతో తెలుగు అభిమానులను పలకరించనుంది

లెజెండ్, పండగా చేసుకో, F3 సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్న సోనాల్ చౌహాన్ ప్రభాస్ ఆదిపురుష్ లో కూడా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ భామ స్విమ్మింగ్ పూల్ పక్కన సెగలు పుట్టిస్తున్న వయ్యారాలతో ఫోటో దిగిన… ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ మరికొద్ది రోజుల్లో ప్రభాస్ హీరోగా వస్తోన్న ‘ఆదిపురుష్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.

