అలా స్టార్టింగ్ లొనే చెయ్యాలా తర్వాత చెయ్యకూడదా?

అలా స్టార్టింగ్ లొనే చెయ్యాలా తర్వాత చెయ్యకూడదా?

ప్రతి ఆడ మగ కు శృంగారం విషయంలో ఏవేవో చిన్న చిన్న అపోహలు ఉంటూనే ఉంటాయి. ఆ అపోహల వలనే చాలా మంది శృంగారం కి దూరంగా ఉంటారు. ఇక చిటికి మాటికి గొడవలు కూడా పెట్టుకుంటారు. ఆ సమయంలో ఆడ మగ ఒకరికి ఒకరు సంతృప్తి పరుచుకోవాలి అలా అయితేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. ఆడ మగ ఇద్దరిలో ఆ విషయంలో ఎవరన్నా ఒక్కరే స్పీడ్ గా ఉంటారు.

ఆ విషయంలో మొహమాటం పడుతూ ఉంటారు, ఇద్దరిలో ఎవరో ఒకరు కొంచెం అర్దం చేస్కొని ఆ విషయాన్ని సాఫీగా కానివ్వాలి. అదే విధంగా ఈ డౌట్ కూడా ఉంది ఎప్పుడు రొమాన్స్ చేయాలి అని శృంగారానికి ముందా చేయాలా తరువాత చేయాలా అని.శృంగారం తరువాత కొంత మందికి వీక్ గా ఐపోయినట్లు అనిపిస్తుంది, అలా అనిపించగానే చాలా మంది అక్కడితోనే ముగిస్తారు. కానీ శృంగారంలో ఇద్దరు సంతృప్తి పొందితేనే అది ఇద్దరకి మంచిది.

ఆడవారికి శృంగారం తరువాత కొంత మందికి రొమాన్స్ చేయాలి అని ఉంటుంది కానీ పార్టనర్ ని ఆడగలేక ఇబ్బంది పడతారు. అదే విధంగా కొంత మంది అబ్బాయిలకు కూడా ఉంటుంది కానీ పార్టనర్ వద్దు అంటుంది అనే భయంతో ఆ పనిని త్వరగా ముగించేస్తారు. అలా ఒకరికి ఒకరు సంతృప్తి చెందక ఇద్దరి మధ్యలో ఏవేవో విభేదాలు వస్తుంటాయి. కాబట్టి ఆడ మగ ఇద్దరు ఒకరినొకరు అర్దం చేస్కోని తన పార్టనర్ ని సంతోషంగా ఉంచితే జీవితం సాఫీగా సాగుతుంది.

Share
పెద్దనాన్న కోసం హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. ప్రభాస్ కన్నీరు.. చూస్తూ తట్టుకోలేకపోతున్న అభిమానులు. బిగ్ బాస్ లో ఫైమా పారితోషికం ఎంతో తెలుసా? జల్సా రీ రిలీస్ కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.