
స్త్రీలకి నెలలో నాలుగు ఫేసులో గర్భాశయంలో మార్పుల వల్ల జరుగుతాయి. అవి మెన్షన్స్ ఫేసు, పాలిక్యులర్ ఫేసు, ఓవిలేషన్ పేస్. లుటియస్ ఫేస్. జరుగుతాయి. ఒకవేళ గర్భం రాకపోతే మళ్లీ నెలలో మళ్లీ ఈ నాలుగు క్రియలు సైకిల్ లాగా జరుగుతాయి. మెన్ష న్స్ ఫేస్ లోమూడు రోజులు బ్లీడింగ్ ఎక్కువగాను 4-5 రోజులు తక్కువగాను బయటకు వెళ్తుంది.
మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0
గర్భాశయంలో ఎండోమెట్రియం పోరా గర్భం కోసం ఒక బెడ్ ని తయారు చే స్తుంది. ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి . ఎగ్ ని రెడీ చేస్తుంది బెడ్ ని రెడీ చేస్తుంది. ఐదో రోజు నుంచి 13 రోజు వరకు జరుగుతుంది. ఇది పాలిక్యులర్ ఫేస్. మూడవది ఓవిలేషన్ పేస్ 13 నుంచి 16వ రోజు వరకు ఎగ్ ఎప్పుడైనా విడుదలవచ్చు. ఓవరీస్ నుంచి ఎగ్గు ఫాలోఫిలన్ ట్యూబ్ లోకి రావాలి. ట్యూబ్ లో ఎగ్ రెడీగా ఉన్నప్పుడు ,ఆ స్త్రీ మగవారితో కలయికలో పాల్గొన్నప్పుడు వీర్యకణాలతో కలిసి ఫలదీకరణం జరుగుతుంది.
మంచి సోయా గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3V7ieAG
ఇది 16 రోజు వరకు జరుగుతుంది. తర్వాత నాలుగోది లుటీయస్ ఫేస్. ఇది గర్భం వచ్చాక గర్భం శాయంలో ఉన్న ఎండోమెంట్ బ్లీడింగ్ బయటికి రాకుండా కాపాడుతుంది. బ్లీడింగ్ అనేది ముదురు ఎరుపు రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే. బ్రౌన్ కలర్ లో ఉన్న భయపడాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ అనేది పది రోజుల వరకు అవుతున్న, గడ్డలు గడ్డలుగా అవుతున్న డాక్టర్ దగ్గర వెళ్లి చూపించుకోవాలి. అలాగే ఆరెంజ్ కలర్లో అవుతున్న డాక్టర్ కి చూపించుకోవాలి.
Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3AZ4FdB
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD