
మకర సంక్రాంతి వెళ్లిన తర్వాత వచ్చే సప్తమి రథసప్తమి . రథసప్తమి అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు. గ్రహాలకి అధిపతి అయిన సూర్యుడు పుట్టినరోజు. సూర్య భగవానుడు లేకపోతే మనం లేము. ఇంట్లో ఒక లైటు వేసుకున్నందుకు మనం ఎంతో కరెంట్ బిల్లును చెల్లిస్తున్నం.ఇంత వెలుగునిచ్చే సూర్యునికి మనం ఎంత రుణపడి ఉన్నాం.రథసప్తమి రోజు ఏడు తెల్ల జిల్లేడు ఆకులు అలాగే ఏడు రేగి పండ్లు తోని నది జలాల వద్ద అభ్యంగన స్నానం చేయడం మంచిది.
Also read: కీయరా అద్వానీ ఈ డ్రస్ లో మామూలు గా లేదు.. చూస్తే అస్సలు తట్టుకోలేరు .
జిల్లేడు ఆకులను ,రేగిపళ్ళను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలి . నది దగ్గరికి వెళ్ళలేని వారు ఇంట్లో అయినా కూర్చుని శిరస్సు మీద భుజాల మీద జిల్లేడు ఆకులను ,రేగిపళ్ళను పెట్టుకొని స్నానం చేయండి. అలాగే ఆవు పేడతో చేసిన పిడకల మీద సూర్య భగవానుడికి నైవేద్యం సూర్య కిరణాలు పడే విధంగా సూర్యునికి ఎదురుగా వండి నివేదన ఇవ్వండి .ఆ తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించండి.ఇలా చేయడం వల్ల ఎన్నో జన్మల నుంచి చేసిన కర్మలకు ప్రాయశ్చిత్తo. లభిస్తుంది.
Also read: ఈ నెంబర్ చేతిమీద రాసుకుంటే మీరు కోరిన కోర్కెలు ఏవైనా నెరవేరాల్సిందే.|
Also read: ఎల్లో సారీలో ఎ*ద అందంతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్.