అలాంటి పాత్రల్లో నటించడం నాకు ఇష్టం అంటున్న రష్మీక.

అలాంటి పాత్రల్లో నటించడం నాకు ఇష్టం అంటున్న రష్మీక.

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందనా తాజా గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకు రకరకాలైన పాత్రల్లో నటించడం అంటే ఇష్టం అని తెలిపింది. ఒకే రకమైన పాత్రల్లో నటించడం ఇష్టం ఉండదఅని చెప్పింది. ప్రేక్షకులు తన నటన గురించి ఏం చెప్తారో అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నా అని చెప్పింది. అందుకే వైవిద్యమైన పాత్రల్లో నటిస్తున్న అని చెప్పింది.

Alsoread: ఇది తెలుసుకుంటే ఏ స్త్రీ ఐన ముక్కుపుడక పెట్టుకొకుండా ఉండలేరు.

అదే ఇంటర్వ్యూ లో ప్రేక్షకులను మెప్పించడం అంత సులువైన పని కాదని, చాలా కష్టపడాలి అని చెప్పింది. అందుకే ప్రతి పాత్రలో వైవిద్యం ఉండేలా చూస్తున్న అని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ rashmika “ఆడవాళ్ళు మీకు జోహార్లు”, “మిషన్ మజ్ను” మరియు హీరో అల్లుఅర్జున్ తో జంటగా “పుష్ప” సినిమా లో చేస్తున్న అని చెప్పింది. Rashmika mandana hot interview – entertainmenentertainmentdessert.com

Alsoread: మీ మూత్రం రంగులో మార్పు కనపడుతుందా అయితే ఈ వీడియో కచ్చితంగా చూడండి.

Share
%d bloggers like this: