ఇంత హాట్ గా ఎప్పుడు చూడలేరు భయ్యా..!

ఇంత హాట్ గా ఎప్పుడు చూడలేరు భయ్యా..!

అందమైన మాటలతో ఒక్కోసారి తన లుక్స్‌తో రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్చర్యపరుస్తుంటుంది. కొన్ని సార్లు బబ్లీ బబ్లీగా కనిపిస్తుంది. మరికొన్ని సార్లు ఎండిపోయిన చీపురు పుల్లలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తూ తన లుక్స్ మీద ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈమె తన మీద వచ్చే ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకుంటుంటుంది.రకుల్ నా బాడీ నా ఇష్టం అంటూ ట్రోలర్స్‌కు ఘాటు ఘాటు గా రిప్లై ఇస్తుంటుంది.

ఈమె నెట్టింట్లోఆమె మీద జరిగే నెగెటివ్ కామెంట్ల మీద కూడా స్పందిస్తుంటుంది. ఆ మధ్య కాలంలో రకుల కారులో సెషన్ మరియు నడిరోడ్డు మీద నడుస్తూ వెళ్లడం, ఒక మెడికల్ షాపులో సాధారణ యువతిలా తిరగడం ఇలా ఎన్నో పనులు రకుల్ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచాయి. ఆ ఘటనలపై ఆమె స్పందించిన తీరు మరింత వివాదాస్పదానికి కూడా దారి తీశాయి.

ఇలా రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో కనపడుతూనే ఉంది అని చెప్పవచ్చు. ఇక ఆమె నివాసం విషయంలోనూ ఎన్నో రకాల వాదనలు వినిపిస్తుంటాయి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు భారీ బంగ్లాను ఒక టాలీవుడ్ హీరో గిఫ్టుగా ఇచ్చాడని, అది హీరో రానా అంటూ ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. రకుల్ ఆ రూమర్ల మీదా కూడా స్పందించింది.నాకు ఎవరో ఎందుకు ఇస్తారు.

రకుల్ నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కొనుక్కున్నాను అంటూ అలాంటి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసింది. ఆమె శరీరం కు ఎక్కువ ఇంపార్టన్స్ ఇస్తూ ఇక ఎక్కువ జిమ్‌లోనే ఉంటుంది. అయితే రకుల్ సొంతంగా జిమ్‌లను మెయింటైన్ చేస్తుంటుంది. ఈ హీరోయిన్ సెట్స్లో లేదంటే జిమ్ సెంటర్‌లో అన్నట్టుగా ఉంటుంది. ఈమె ఎప్పుడూ వర్కవుట్లు చేస్తూనే కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ రకుల్ మరీ బక్క పల్చగా మారిపోయింది.

అలా ఈమె లుక్స్, ఫోటో షూట్ల మీద ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆమె జిమ్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోస్ లలోమరీ బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడంతో అన్నీ ప్రైవేట్ పార్టులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీనితో నెటిజన్లు నచ్చిన విధంగా కామెంట్ లు పెడుతున్నారు.

Share
పెద్దనాన్న కోసం హీరో ప్రభాస్ కీలక నిర్ణయం.. ప్రభాస్ కన్నీరు.. చూస్తూ తట్టుకోలేకపోతున్న అభిమానులు. బిగ్ బాస్ లో ఫైమా పారితోషికం ఎంతో తెలుసా? జల్సా రీ రిలీస్ కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.