Priyanka Chopra | ప్రియాంక చోప్రా ధరించిన డైమండ్‌ నెక్లెస్‌ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

Priyanka Chopra

Priyanka Chopra | ప్రియాంక చోప్రా ధరించిన డైమండ్‌ నెక్లెస్‌ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే:

Priyanka Chopra | ప్రియాంక చోప్రా( Priyanka Chopra )బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఈమె ప్రస్తుతం పలు బాలీవుడ్ పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు..ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్( Citadel ) స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈమె అద్భుతమైన కథ దొరికితే టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటించడానికి సైతం ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది. తను ధరించే నగల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ప్రియాంక చోప్రా( Priyanka Chopra ). అయితే న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా జరగగా ఈ ఈవెంట్ లో ప్రియాంక భర్తతో కలిసి ప్రియాంక చోప్రా సందడి చేశారు.

ఈ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లస్( Necklace ) సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఈవెంట్ లో ప్రియాంక( Priyanka Chopra ) ధరించిన డైమండ్ నెక్లస్ విలువ 204 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ప్రియాంక చోప్రా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ను ఆమె ధరించినట్టు తెలుస్తోంది. ప్రియాంక( Priyanka Chopra ) గతంలో కూడా ఈ ఈవెంట్ కు హాజరు కావడం గమనార్హం.

ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సందడి చేస్తున్నారు.ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో మెట్ గాలా ఒకటి కాగా ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేసే ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ప్రస్తుతం కళ్లు చెదిరే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.ఎంచుకునే ప్రాజెక్ట్ ల విషయంలో ప్రియాంక చోప్రా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Priyanka Chopra

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *