ఇన్‌ఫెక్షన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు ‘వజ్ర కవచ్‌’తో..!

ఇన్‌ఫెక్షన్‌కు అడ్డుకట్ట వేయవచ్చు ‘వజ్ర కవచ్‌’తో..!

ముంబయిలోని ఇంద్రా వాటర్‌ అనే అంకుర సంస్థ సరికొత్త ఇన్‌ఫెక్షన్‌ సంహార వ్యవస్థను రూపొందించింది.ఎన్‌-95 మాస్కులను, పీపీఈ కిట్లను పునర్వినియోగించుకునేలా రూపొందించారు. ఇప్పటికే వీటిని మహారాష్ట్ర, తెలంగాణల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసినట్టు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) గురువారం వెల్లడించింది. ‘వజ్ర కవచ్‌’ పేరిట రూపొందించిన ఈ విధానం ద్వారా పీపీఈ కిట్ల తయారీ ఖర్చుతో పాటు, బయో-మెడికల్‌ వ్యర్థాలు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. Prevention is better than cure-entertainmentdessert.com

Alsoread: మీ స్మార్ట్ ఫోన్ తోనే Kaరోనా టెస్ట్..! 30 సెకెన్లలో రిజల్ట్.. | Test in 30 seconds with smartphone

Prevention is better than cure

”వజ్ర కవచ్‌ అనేక దశల్లో వ్యాధి కారకాలను నాశనం చేస్తుంది. ఇందుకు ఆధునిక ఆక్సిడేషన్, కరోనా డిశ్ఛార్జి, యూవీ-సీ కిరణాలను ఉపయోగించాం. వీటి ద్వారా పీపీఈ కిట్లపై ఉండే బ్యాక్టీరియా, ఇతర హానికర క్రిములు 99.9% మేర అచేతనమవుతాయి. ఐఐటీ-బొంబాయి ఈ పరికరం నాణ్యతను ధ్రువీకరించింది” అని డీఎస్‌టీ తెలిపింది.బయో-మెడికల్‌ వ్యర్థాలు కూడా గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. Prevention is better than cure-entertainmentdessert.com

Alsoread: టీకాలను తీసుకోండి,ప్రజలకు పీఐబీ విజ్ఞప్తి..ఫేక్‌ న్యూస్‌ను నమ్మకండి.

Prevention is better than cure

Alsoread: బ్రేకింగ్ న్యూస్….కోవిడ్ ముఖ్యంగా గాలి ద్వారానే వ్యాపిస్తోంది.

Share
%d bloggers like this: