Prakash Raj | నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.

Prakash Raj

Prakash Raj | నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు:

Prakash Raj | నటుడు ప్రకాశ్‌ రాజ్‌ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన సినీ ఇండస్ట్రి మొత్తానికి సుపరిచితుడు. ప్రకాష్ రాజ్ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చిత్రాల్లో తనదైన నటనతో కట్టిపడేస్తుంటారు. ఆయన సినిమాలతోనే కాకుండా రాజకీయ అంశాలపై సైతం స్పందిస్తూ వార్తల్లోనూ నిలుస్తుంటారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని అందుకోవటం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించి పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన పార్టీని గెలిపించుకున్నారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) హీరో ప్రస్తుత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. ప్రస్తుత ఎన్నికలలో చారిత్రాత్మక విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు(Nara Chandrababu Naidu )గారికి అభినందనలు తెలుపుతూ….

అయితే ఎన్డీయేలో ఉన్నప్పటికీ మోదీలా కాకుండా సెక్యులర్ నాయకుడిగా ఉండాలని, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నా, మీ ఇద్దరితో వ్యక్తిగతంగా నాకు మంచి అనుబంధం ఉంది అంటూ పోస్ట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj).

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Prakash Raj

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *