
Poonam Bajwa: మొదటి అనే సినిమాతో ఇండస్ట్రి కి హీరోయిన్ గా పరిచయమైన పూనమ్ బజ్వా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఈ భామ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ ముద్దు గుమ్మ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో లు సినిమాలు చేసింది. అయితే ఈ వయ్యారి భామ సోషల్ మీడియా లో..
షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సెగలు పుట్టిస్తున్నాయి. ఆ వీడియో లో ఈ అమ్మడు ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తునట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్ గా జిమ్ లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో కుర్రాళ్లకు కిర్రెక్కించేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి.