PM MODI | చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ.. షెడ్యూల్ వచ్చేసింది.

PM MODI

PM MODI | చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ.. షెడ్యూల్ వచ్చేసింది:

ప్రస్తుతం కేంద్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అయితే అటు ఢిల్లీలో మోదీ..ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనున్నాయి. కేంద్రంలో మూడో సారి మోదీ అధికారం చేపడుతున్నప్పటికి రాజకీయం నెంబర్ గేమ్ ఆసక్తి కరంగా మారుతోంది. ప్రస్తుతం చంద్రబాబు, నితీశ్ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారారు.అయితే ఈ సమయాన్ని ఏపీ డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకారోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ మేరకు అధికారులు ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు.(PM MODI)

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. ఇక అక్కడి నుంచి ఉదయం 10.55 గంటలకు ప్రమాణస్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు. అ తరువాత అక్కడ నుండి ఉదయం 11 గంటల నుంచి 12.30గంటల వరకు వేదికపై ప్రధాని ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 12.40గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్తారు.(PM MODI)

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

PM MODI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *