PM KISAN YOJANA 2024 | రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2 వేలు.

PM KISAN YOJANA 2024

PM KISAN YOJANA 2024 | రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2 వేలు:

PM KISAN YOJANA 2024: భారత కేంద్ర ప్రభుత్వం భారత రైతులకు సహాయం చేయడానికి PM కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. PM కిసాన్ యోజన పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది.. సంవత్సరం వ్యవధి లో ప్రతి 4 నెలల ఒకసారి PM కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్న రైతులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2000 జమ అవుతుంది.గత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2024న 16వ విడత పీఎం కిసాన్ యోజనను విడుదల చేసింది.

అయితే జూన్ 9, 2024న భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PM కిసాన్ పథకం యొక్క 17వ విడత విడుదలకు ఆమోదం తెలిపారు. PM కిసాన్ యోజన పథకం కింద మొత్తం 9.3 కోట్ల రైతులకు 17 వ విడత కింద రూ. 20 వేల కోట్ల మేర అకౌంట్లలో పడనున్నాయి. ఈ స్కీం కింద ప్రస్తుతం ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేలు పడతాయని చెప్పొచ్చు.(PM KISAN YOJANA 2024 )

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. అయితే ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.PM కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.6 వేల అందజేస్తోంది. ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.అయితే జూన్ 2024 చివరి వారంలో పంపిణీ చేయబడుతుందని తెలుస్తోంది.(PM KISAN YOJANA 2024 )

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

PM KISAN YOJANA 2024

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *