Nirmala Sitharaman | మెట్రోలో కేంద్ర ఆర్థికమంత్రికి సీటు కూడా ఇవ్వని ప్రయాణికులు.

Nirmala Sitharaman

Nirmala Sitharaman | మెట్రోలో కేంద్ర ఆర్థికమంత్రికి సీటు కూడా ఇవ్వని ప్రయాణికులు:

Nirmala Sitharaman |ఈ మధ్య పలువురు నేతలు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. మన దేశ ప్రధాని మోదీ, ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు ఇలా అంద‌రూ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి స్థానికులతో సంభాషించారు.. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) శుక్ర‌వారం ల‌క్ష్మీన‌గ‌ర్‌కు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించ‌డం జ‌రిగింది. నిర్మల సీతారామన్ ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే రైల్లో కేంద్ర మంత్రిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.మంత్రి తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.

ఈ ట్రైన్ జ‌ర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను నిర్మలమ్మ కార్యాలయం ఎక్స్ (ట్విట‌ర్‌) లో పోస్టు చేసింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట‌ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే నిర్మల సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేశారు అక్కడ ఉన్న ప్రయాణికులు ఆమెని అస్సలు పట్టించుకోలేదు కనీసం లేచి నిలబడి సీటు కూడా ఇవ్వలేదంటూ పలువురు నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు ఆమె సింప్లిసిటీని మెచ్చుకోగా.. ఇంకొందరు ఇది లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) స్టంట్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్రమంత్రి ఎక్కాల్సింది మెట్రోలో కాదు, ముంబై లోకల్‌ రైళ్లలో ఎక్కి.. అక్కడ ఎదురవుతున్న సమస్యలను చూడాలని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఎంటో కామెంట్ చేయండి.Nirmala Sitharaman

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Nirmala Sitharaman

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *