
మెగా బ్రదర్ కొణిదల నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎల్లపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆయన కుటుంబంపై ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే వారికి తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ ఉంటాడు.. మరి ముఖ్యంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన ఒక్క నిమిషం ఆలోచించడు. మరోసారి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఆస్కార్ బరిలో నిలిచిన RRR మూవీ పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటైన విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ కి వచ్చే ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే మేము ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి మీ ముఖాన కొడతాం. వారు విమాన టికెట్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
నిర్మాత తమ్మారెడ్డి వ్యాఖ్యాల పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నీ…ఖర్చుపెట్టడారా 80కోట్లు ట్రిపులార్కి ఆస్కార్కోసం అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు నాగబాబు. అయితే ట్విటర్ లో ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.టు హోమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ అంటూ నాగబాబు కామెంట్ చేశారు. ఈ బూతు పంచాంగం వైసీపీ పరిభాషలో అంటూ పొలిటికల్ రంగు కూడా పులిమారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగబాబు ట్వీట్ వైరల్ అవుతోంది. ఇకదీని పై తమ్మారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
To Whomever It May Concern :
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2023
“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం"
(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)