
టాలీవుడ్ లో నటుడు మంచు మోహన్ బాబు తెలియని వారు ఉండరు. గొప్ప నటుడిగా కష్టపడి పైకి వచ్చిన వారిలో వీరు ఒకరు. అయితే మోహన్ బాబు వారసుడు అయిన మంచు మనోజ్ కొన్ని మూవీస్ తో ప్రేక్షకులని మెప్పించి తెలగు రాష్ట్రాలో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. హీరో మంచు మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆ తర్వాత ఒక రెండు మూవీస్ లో గెస్ట్ అప్పీరెన్స్ గా కనిపించాడు.
ఆ తరువాత మంచు మనోజ్ ఇండస్ట్రి కి దూరంగానే ఉన్నాడు.హీరో మనోజ్ ఈ మధ్యే ఒక సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు. ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే గతంలోనే ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.అయితే కొన్ని రోజులుగా మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే నిన్న రాత్రి మంచు లక్ష్మి స్వగృహం లో వీరి పెళ్లి వేడుక వైభవంగా జరిగింది.
ఇరు కుటుంబసభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితుల నడుమ మనోజ్, మౌనిక ఒకటయ్యారు.అయితే రెండో వివాహం అయినప్పటికీ భూమా మౌనిక అత్తారింటికి భారీగా కట్నం తీసుకొచ్చిందట. దాదాపు 1000 కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను మౌనిక కట్నంగా తెచ్చుకుందని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. ఎంత కట్నం అనే విషయాన్ని పక్కకు పెడితే ఈ ముచ్చటైన జంట మీ కామెంట్ రూపంలో ఆశీర్వదించండి.