
Keerthi suresh: తెలుగు చిత్ర పరిశ్రమ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్లు వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే భారీ సినిమాల్లో భాగమవుతూ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో మహానటి కీర్తి సురేష్ ఒకరు. ఈ మధ్యే దసరా బ్లాక్ బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ కీర్తి సురేష్.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఊరమాస్ లుక్‌లో కీర్తి నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. మరోసారి వెన్నెల పాత్రతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం కీర్తి.. భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ లో చిరంజీవి చెల్లిగా కనిపించనుంది.

ఈ మూవీ లో కీర్తి మరీ క్రూరంగా కనిపిస్తుంది. సామూహికంగా అత్యాచారం చేయబడి గాయాలతో కనపడుతుంది. .. ఈ మూవీ లో కీర్తి సురేష్ పాత్ర కనిపించనుంది. ఈ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్… చేస్తోంది.అయితే ఇటీవల ఆమె మొహంపై గాయాలైన ఒక వీడియోను ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఇది గమనించిన కీర్తి సురేశ్ తన అభిమానులను ఇంకా టెన్షన్ పెట్టకుండా అసలు విషయం చెప్పింది. తను షూటింగ్ కోసమే ఈ మేకప్ వేసుకున్నట్లు స్పష్టం చేసింది.
