ఇది చేస్తే మీకే రిస్క్….హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఈ తప్పులు చేయకండి.

ఇది చేస్తే మీకే రిస్క్….హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఈ తప్పులు చేయకండి.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో చాలా చాలా ఎక్కువగా ఉంది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక వైపు కొనసాగుతున్న వైరస్ శరవేగంగా వ్యాపి చెందుతుంది.. కరోనా తీవ్రతను బట్టి కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు ఆ తప్పులే ప్రమాదంలో పాడేస్తున్నాయి. హోం ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు తెలుసుకుందాం. Isolation patients don’t do this-entertainmentdessert.com

Alsoread: భార్య, భర్త వేరు వేరు గా చూడండి|viral news.

Isolation patients don't do this

ఇంటి ఐసోలేషన్ లో ఉన్నవారు వారికి ఇష్టం వచ్చినట్టు మందులు వాడేస్తూ ఉంటారు అలా కాకుండా డాక్టర్ సూచనలు అనుసరించి మందులు వాడాలి. గాలి వెలుతురు ఉండే గదిలో ఒంటరిగా ఉండాలి ఎవరినీ కలవకూడదు మాట్లాడకూడదు. ఆ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు మానసికంగా కృంగి పోయే అవకాశం ఉంది. ఇలా క్రుంగి పోకుండా ఉండాలి అంటే ఈ చిన్న పనులు చేయండి. Isolation patients don’t do this-entertainmentdessert.com

Alsoread: అతిగా శానిటైజర్‌ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం.

Isolation patients don't do this

హోమ్ ఐసోలేషన్ సమయంలో మంచి సినిమాలు చూడటం ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడటం మ్యూజిక్ వినడం చేస్తే ఒంటరిగా ఉన్నామనే భావన లేకుండా మంచి కాలక్షేపంగా ఉంటుంది. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. పల్స్ రేటు 94 శాతం కంటే తక్కువగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ సలహా లేకుండా ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించకూడదు అలాగే మాస్కు తప్పనిసరిగా వాడాలి తరచుగా చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టాలి.

Alsoread: పగటి పూట పడుకుంటె దరిద్రమా?కుటుంబానికి అరిష్టమా?

Share
%d bloggers like this: