
ఉదయం పూట తొందరగా నిద్ర లేవడం అనేది మంచి అలవాటు .కానీ చాలామంది పొద్దున్నే నిద్ర లేవలేక పోతున్నారు. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల జరిగే లాభాలు. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల మనకి టైం అనేది చాలా ఉంటుంది .స్కూల్కు, ఆఫీసుకు వెళ్లడానికి టైం ఎక్కువగా ఉంటుంది .టెన్షన్ అనేది ఉండదు మెల్లగా పనులు చేసుకోవచ్చు. పనులు మెల్లగా చేసుకుంటాము కాబట్టి టెన్షన్ ఉండదు.
టెన్షన్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది .అప్పుడు మన బాడీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ క్లీనింగ్ రిపేర్ కి ఆక్టివ్ గా ఉంటుంది. పొద్దున్నే లేవడం వల్ల చుట్టుపక్కల శబ్దాలు ఏవి చెవి కివినపడదు .కంటికి ఎక్కువగా ఏది కనపడవు మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మనసుతో మనం మాట్లాడుకోవచ్చు ఈ టైంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి.
పొద్దున్నే లేవడం వల్ల ఆఫీస్ కి వెళ్లే టైం లోపు రెండుసార్ల వాటర్ తాగొచ్చు రెండుసార్లు మల విసర్జనకు వెళ్ళచ్చు. ఇలా రెండుసార్లు వెళ్లడం వల్ల పేగులు చాలా క్లీన్ అవుతాయి .రెండుసార్లు వాటర్ తాగడం వల్ల రక్తం బాగా శుద్ధి అవుతుంది. పొద్దున్నే లేవడం వల్ల వ్యాయామం చేసుకోవడానికి ఆసనాలు వేసుకోవడానికి టైం ఉంటుంది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
అలాగే బ్రేక్ఫాస్ట్ చేసే లోపు వెజిటేబుల్ జ్యూస్ తాగడానికి టైం ఉంటుంది. తొందరగా లేవడం వల్ల మనం అలసిపోయి రాత్రి పూట తొందరగా పడకుంటాము. తొందరగా పడుకోవడం వల్ల చెడు ఆలోచనలు అన్ని పోతాయి. ప్రొద్దున్నే లేవడం వల్ల ఉదయం పూట మనం చేసే పని గురించి ఆలోచించుకోవడానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది.