
కడుపులో మంట అనేది చాలామంది ఉన్న సమస్య. ఈ సమస్యనానికి చాలామంది టాబ్లెట్ వాడుతుంటారు. నేచురల్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కడుపులో మంట అనేది కూరలలోకారం మసాలాలు వల్ల రాదు. శరీరంలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుంది.
కడుపులో మంట తగ్గాలంటే ముందు గా కాఫీ టీలు మానేయాలి. కాఫీ టీ తాగడం వల్ల ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనిని తగ్గించే జిగురు తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల మంట అనేది వస్తుంది. కొంతమంది నోటికి తాళం లేకుండా ఎ ప్పుడు తింటూనే ఉంటారు .
అలా కాకుండా టైం ప్రకారం రోజుకి మూడుసార్లు మాత్రమే తినేటట్టు చూసుకోండి. ఇంకొకటి పొద్దున లేవగానే లీటరు నీరువేడి చేసుకుని గోరువెచ్చట నీళ్లు తాగండి .ఇలా తాగడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. వాటర్ తాగిన గంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి .బ్రేక్ ఫాస్ట్ గా పండ్లు తినండి.
టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళు గంటకో గ్లాసు మధ్యాహ్నం లంచ్ వరకు తాగండి .మధ్యాహ్నం లంచ్ లో భోజనం చేయండి. మళ్లీ భోజనం చేసిన రెండు గంటల తర్వాత వాటర్ తాగండి. సాయంత్రం పూట డిన్నర్ కి మళ్ళీ పండ్లు తినండి. ఇలా ఒక వారంబాటు చేయడం వల్ల మీకు కడుపులో మంట తగ్గుతుంది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD