
ఓం శ్రీమాత్రే నమః… చాలా మంది కోరిన కోర్కెలు తీరాలి అని దేవుడి కి ముడుపు కడుతుంటారు. అయితే అందరికీ ఈ ముడుపు ఎలా కట్టాలి కడితే ఏం చేయాలి అనే విషయాల్లో చాలా సందేహాలు ఉంటాయి. ఇంకొంత మంది అయితే అస్సలు దేవుడికి ముడుపు కట్టడం మంచిదా కాదా అనే సందేహాలు కూడా ఉంటాయి.అయితే మీరు ముడుపు కట్టాల్సి వస్తె ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. మరిన్ని వివరాలకు ఈ క్రింది విడియో చూడండి.