
లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా మంచిది అని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు.ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే ఆ శని భగవానుడు పట్టిపీడిస్తాడు. కాబట్టి స్త్రీలు తప్పక చేయాల్సిన పనులు ఏంటి? ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు చేయకూడని పనులు ఏంటి? శని భగవానుడి కటాక్షం మన పైన ఉండాలి అంటే శని భాగవానుడి ప్రభావం వ్యతిరేకంగా మన పైన పడకుండా ఉండాలి అంటే పనులు చేయాలి తెలుసుకుందాం.. అదేవిధంగా లక్ష్మి దేవి యొక్క కటాక్షం మన పైన పడాలి అంటే ఎలాంటి పనులు చేయాలి. స్త్రీలందరూ ఎవరైతే లక్ష్మి కటాక్షం కోరుకుంటున్నారో వాళ్లు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..అయితే సాధారణంగా లక్ష్మీ దేవి కటాక్షం కోసం ప్రతి ఒక్కరు నిత్యం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు.అయితే కొంతమంది వారికి ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించి ఒక్కొక్కరు కొంతమంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు.
కొంతమంది సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఎటువంటి పూజలు చేసిన కూడా ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కొన్ని పనులు శనివారం రోజున చేయకూడదు. అయితే వారం రోజుల్లో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కొంతమంది ఇండ్ల లలో దాదాపు కష్టపడుతూ ఉంటారు. ఇక ఒకరిద్దరు కష్టపడిన మంచి సంపాదన ఇల్లు గడపటం చాలా ఇబ్బందిగా మారుతుంది..అయితే ఇంట్లో నిత్యం ఏదో ఒక ఇబ్బంది రావటం వల్లమనకి కూడా తెలియని కొన్ని తప్పులు చేస్తున్నాము అని అర్థం. ఇక శని భగవానుడు శనివారం నాడు గనుక ఈ పనులు ఎవరైనా చేస్తుంటే పట్టిపీడిస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే లక్ష్మీ దేవీ ఆశీర్వాదం కోసం ఇంట్లో కొన్ని పనులు నిత్యం చేస్తూ ఉండాలి.
మన శరీరం, మన మనసు, మన ఇల్లు ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. అయితే ఇంట్లో ఆడవారు ఎల్లప్పుడూ లక్ష్మి దేవిలా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. శనివారం రోజున చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదు. అయితే కొంతమంది ఇండ్లలలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం. మీరు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి. ధాన్యాన్ని దానంగా ఇవ్వొచ్చు.
ఇలా చేస్తే ఎప్పటికీ లక్ష్మి దేవి కటాక్షం ఉంటుంది. ఇక ఎవరు కూడా తల దిండుపై కూర్చోవడం అనేటువంటి సంస్కృతిని మర్చిపోవాలి.ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసే వారు ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితులను అలా చేయకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికీ ఇవ్వకండి. మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.