
ఉత్తరేణి పుల్లలతో మీరు చేసే ఈ యొక్క చిన్న పరిహారము మీకు ఖచ్చితంగా, మీ కష్టాలను దూరం చేస్తుంది అని చెప్పవచ్చు. అయితే ప్రకృతి అనుగ్రహం అలాగే దైవానుగ్రహం కలిగితే మీరు కష్టాల కొలిమి నుంచి బయటపడగలుగుతారు.ఇక మానవ జీవితం అంటేనే సుఖదుఃఖాలు అని మన పెద్ద వారు చెప్పారు. జీవితం అన్నాక కష్టాలు సుఖాలు ఎప్పుడూ కలిపే ఉంటాయి.ఇతే ఇప్పుడు మీరు పరిహారం అనేది మనసా వాచా కర్మణా నమ్మి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గొప్ప పరిహారాన్ని ప్రతిరోజు లేదా బుధవారం రోజు చేయవచ్చు.
ఈ పరిహారాన్ని ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మరియు మధ్యాహ్నం సమయంలో ఒంటిగంట నుంచి, రెండు గంటల మధ్యలో లేదా సాయంత్ర కాలంలో 8 నుంచి 9 మధ్యకాలంలో చేయవచ్చు. ఈ పరిహారం ప్రతిరోజు కూడా చేయవచ్చు లేదా బుధవారం రోజు చేయగలిగితే పైన చెప్పిన సమయాల్లో చేయండి. ముందుగా ఉత్తరేణి మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి.ఈ మొక్కతో చేసే ఈ పరిహారం మిమ్మల్ని ఎన్నో రకాల సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
ఉత్తరేణి మొక్కను ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే పుష్యమి నక్షత్రం గురువారంనాడు తెచ్చుకోవాలి. ఉత్తర నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రం కలిగినంటి, ఆదివారం కానీ పుష్యమి నక్షత్రం గురువారం కానీ, ఉత్తరాకృతిక ఉత్తరాషాడ నక్షత్రం కూడిన ఆదివారం కానీ, మీరు ఎక్కడైనా సరే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో, బుడం ముహూర్తం రాహుకాలం యమగండం అలాగే, వర్జ్యం యొక్క సమయాన్ని విసర్జించుకోని ఈ మొక్కను తెచ్చుకోవాలి.
వీటితో పాటుగా మీకు ఉన్నటువంటి మీయొక్క నక్షత్రాన్ని బట్టి ఈ పుష్యమి నక్షత్రం వస్తే, దానిని ధారాళంగా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉత్తర ఉత్తరాషాడ కృత్తిక సరిపోతుందో లేదో చూసుకోవాలి, ఇలా తారాబలం సరిపోయింది అనుకున్నప్పుడు, ఈ మొక్కను తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు లేదా పూజా మందిరంలో ఉంచుకోండి. ఇక పరిహారం ఎలా చేయాలో పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.