
పెరుగు మజ్జిగ ఈ రెండింటిలో ఏది తింటే మంచిది తింటే ఏమవుతుంది తినకపోతే ఏమవుతుంది దీని గురించి తెలుసుకుందాం వెనకటి రోజుల్లో ఆహారం తినడానికి కూరలు ఎక్కువగా లేక పెరుగు ఎక్కువ లేక మజ్జిగ చేసుకుని అందరూ పోసుకొని తినేవారు మందే ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అనే సామెత కూడా ఉంది .
మనం పెరుగు తోడు పెట్టినప్పుడు దానిలో ఉండే లాక్టో బ్యాక్టీరియా శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా అందుకే దీన్ని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటారు. వెనకటి రోజుల్లో పెరుగు ఎక్కువగా లేక మజ్జిగ తాగేవారు. అందుకే పెరుగు వేడి మజ్జిగ చలవ అని చెప్పేవారు కానీ ఇప్పుడున్న రోజుల్లో మనం ఆహారంతో పాటు ఒక కప్పు పెరుగు తినడం మంచిది.
మజ్జిగ తాగడం వల్ల వాటర్ ఎక్కువగా పొట్ట లోకి వెల్లి పొట్టలో రిలీజ్ అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ నో డిస్ట్రబ్ చేసి ఆహారం తొందరగా అరగకుండా చేస్తుంది కాబట్టి మజ్జిగ కన్నా పెరుగు మంచిది. పులిసిన పెరుగులో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. మంచిగా తాగడం వల్ల చలవ చేస్తుంది వేడి తగ్గుతుంది అనేది తప్పు మజ్జిగ తాగడం వల్ల వేడి తగ్గదు.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల వేడి తగ్గుతుంది,చలవ చేస్తుంది. ఆహారం తీసుకోవడానికి గంట ముందు నీళ్ళు తాగండి. బరువు తగ్గాలనుకునేవారు కూడా రెండు మూడు గ్లాసుల మధ్య తాగుతుంటారు. ఇలా చేయకూడదు. మజ్జిగలో ఏముంటుంది వాటర్ తప్ప. అందుకే మంచిగా మానేసి ఆనందపాటు ఒక కప్పు పెరుగు తీసుకోండి.