వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్‌.

వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్‌.

ఈ నెలాఖరు వరకు కూడా.. సెకండ్‌ డోస్‌ టీకా మాత్రమే ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్.వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్‌. అప్పటివరకూ ఫస్ట్‌ డోస్‌ కోసం ఎవరూ వ్యాక్సిన్‌ సెంటర్లకు రావొద్దని సూచించారు. సెకండ్‌ డోస్‌ టీకాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని.. నేరుగా సెంటర్‌కు వెళ్లి సెకండ్‌ డోస్‌ వేయించుకోవచ్చని చెప్పారాయన. Covid vaccine second dose-entertainmentdessert.com

Alsoread: మీ దగ్గర పాత 10 రూపాయల నోట్లు ఉన్నయా ఐతే మీకు 25000 రూపాయలు వచ్చినట్లె.

Covid vaccine second dose

ఇంకా రాష్ట్రంలో 15 లక్షల మందికి మే 31లోపు వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు డీహెచ్. కోవిషీల్డ్ రెండో డోసును ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యలో తీసుకోవాలని.. కోవాగ్జిన్‌ టీకాను నాలుగు నుంచి ఆరు వారాల మధ్యలో తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మిగతా వారికి దశల వారీగా టీకాను అందిస్తామని స్పష్టం చేశారు డీహెచ్‌ శ్రీనివాస్‌. ఆరోగ్య సేవల విషయంలో లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని.. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉందన్నారు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్. Covid vaccine second dose-entertainmentdessert.com

Alsoread: కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Covid vaccine second dose

సరైన పత్రాలు చూపి పోలీసుల అనుమతి పొందవచ్చని చెప్పారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరం అయితే తప్ప, ప్రజలెవరూ బయటకు రావొద్దని కోరారు డీహెచ్‌ శ్రీనివాస్. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలందరూ అత్యంత జాగ్రత్తతో ఉండాలన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని చెప్పారాయన. వైన్స్‌, సూపర్‌ మార్కెట్ల వద్ద ప్రజలు భారీగా గుమిగూడుతున్నారని.. అలాంటి ప్రాంతాలు కోవిడ్ కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి కుటుంబం తనకు తాముగా లాక్డౌన్ పెట్టుకోవాలి.

Alsoread: ఎముకల్లో గుజ్జు పెరగాలంటే ? | Bones Strong |

Share
%d bloggers like this: