Comedian Lakshmipathi | కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.

Comedian Lakshmipathi | కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో:

Comedian Lakshmipathi | లక్ష్మీపతి గోదారి యాస, తనదైన శైలి మాటకారితనంతో హాస్య నటుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట రైటర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి.. ఆ తర్వాత పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించారు. లక్ష్మీపతి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం కమెడియన్‌గా దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు.

డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘అల్లరి’ చిత్రం లక్ష్మీపతికి మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. లక్ష్మీపతి(Comedian Lakshmipathi) తన తమ్ముడు దర్శకుడు గా వ్యవహరించిన ‘బాబీ’ మూవీలో నెగటివ్ క్యారెక్టర్‌లో నటించారు. శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ తెలుగులో క్రేజీ హీరోగా ప్రస్తుతం గుర్తింపు సంపాదించుకున్నాడు.

అయితే లక్ష్మీపతి అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, తొట్టిగ్యాంగ్, పెదబాబు, కితకితలు, అందాల రాముడు, అత్తిలి సత్తిబాబు LKG వంటి మూవీ లోనటించి ప్రేక్షకులను మెప్పించారు. లక్ష్మీపతి (Comedian Lakshmipathi)తరువాత సినీ అవకాశాలతో చాలా బిజీగా ఉన్న సమయంలోనే ఈయన గుండె పోటుతో మరణించారు. లక్ష్మీపతికి శ్వేత, కేతన్ అనే ఇద్దరూ సంతానం కలరు.

ఈయన తమ్ముడి(Comedian Lakshmipathi) కొడుకు సంతోష్ శోభన్ 2011లో వచ్చిన గోల్కొండ హై స్కూల్ మూవీ లో క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా బాగా అలరించాడు. సంతోష్ శోభన్ 2015లో తను నేను చిత్రంలో అవికా గోర్ తో కలిసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కొంచెం గ్యాప్ తీసుకొని పేపర్ బాయ్ మూవీతో హీరోగా అడుగుపెట్టాడు. సంతోష్ శోభన్ 2021లో ఏక్ మినికథలో స్మాల్ పెనిస్ సిండ్రోమ్ తో బాధపడుతున్న యువకుడిగా సంతోష్ నటించాడు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Comedian Lakshmipathi

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *