
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్కి వెళుతూ ఉంటారు. కానీ అక్కడ దాదాపు రిజల్ట్ తక్కువ కనిపిస్తుంది. చర్మ సౌందర్యం పెరగాలంటే ఏదైనా న్యాచురల్ గా రావాలి.
అయితే చాలామంది అందంగా కనిపించడం కోసం వేలకు వేలు ఖర్చు చేసుంటారు. ఇలాంటి వారి కోసమే నాచురల్ గా సబ్బు ఎలా తయారు చేసుకోవాలో ఈ కింది వీడియోలో చూడండి.