
మనం నులి పురుగుల గురించి వినే ఉంటాము. ప్రభుత్వం వారు ఈ నులి పురుగుల నివారణ దినోత్సవం. కూడా జరుపుతారు. ఈ నులి పురుగులు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ నులి పురుగులు ఎందుకు వస్తాయి అంటే. పిల్లలు మోషన్ కి సాఫీగా వెళ్లకపోవడం వల్ల ఈ నులి పురుగులు వస్తాయి. మోషన్ కి సాఫీగా వెళ్లకపోవడం వల్ల ప్రేగులలో మలం ఉండి పోయి అక్కడ నులి పురుగులు తయారవుతాయి.
ఈ ప్రేగులలో లో ఉండడం వల్ల పిల్లలు తిన్న ఆహారం లోని సారాన్ని అవి తినేస్థాయి. అలాగే రక్తాన్ని కూడా తగేస్తాయి. అందుకే పిల్లలు ఎదగకుండా వీక్ గా ఉంటారు. ఇవి పోవాలంటే పిల్లలకీ అప్పుడప్పుడు ఇంట్లోనే ఎనిమా ఇవ్వాలి. అలా చేయడం వల్ల కడుపు ఖాళీగా శుభ్రంగా అవుతుంది. పిల్లలు పొద్దున్నే….
నీళ్లు తాగే అలవాటు చేయాలి. పొద్దున్నే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మోషన్ కి సాఫీగా వెళతారు. మోషన్ కి సాఫీగా వెళ్ళడం వల్ల కడుపు లొ ఉండే నులి పురుగులు బయటకి వెళ్తాయి. రోజూ ఇలా చేయడం వల్ల కొత్తవి తయారు కావు. తిన్న ఆహారం శరీరానికి అందుతుంది.బలంగా తయారవుతారు.