
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరం జుట్టు బాగా ఉండాలి .ఊడిపోకూడదు. నల్లగా ఉండాలి. బాగా పెరగాలి అని కోరుకుంటాము. ఈమధ్య ఎవరికీ చూసినా వయసుతో సంబంధం లేకుండా అందరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి .ఎయిర్ఫాల్ బాగా అవుతుంది. అందుకు మనం ప్రకృతి విధానంలో మన చుట్టుపక్కల దొరికే మొక్క బృంగరాజ్, దీనిని గుంటగలగరాకు అంటాం.
దీనిని వాడడం వల్ల వెంట్రుకలు తెల్ల పడకుండా ఉంటాయి. అందుకు అవసరమయ్యే మెలనిన్ అనే పదాన్ని మన తల మీద బాగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా కుదులని బలంగా ఉంచుతుంది. జుట్టు బలంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది.వెంట్రుక ఊడిన స్థానంలో కొత్త వెంట్రుక రావడానికి 20 రోజులు సమయం పడుతుంది.
మంచి సోయా గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3V7ieAG
దీనిని వాడటం వల్ల ఆ సమయాన్ని తగ్గించి పది రోజులలో కొత్త వెంట్రుక వచ్చేలాగా చేస్తుంది. వెంట్రుకలు మధ్యలో తెగకుండా దృఢంగా ఉండేలాగా చేస్తుంది. ఈ మొక్కను తీసుకొని బాగా పేస్ట్ చేసి దానిలో రసం తీసి ఆవనూనెలో వేసి మరగబెట్టి ఒక సీసాలో పోసుకుని తలకి బాగా పట్టించాలి. అలా చేయడం వల్ల ఈ ప్రయోజనాలు అన్ని కలుగుతాయి.
ఆవ నూనె కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40K6JQU
Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్ పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3nclpe3
బెస్ట్ డిజిటల్ వాచ్ కేవలం 280 రూపాయలు మాత్రమే ఇప్పుడే ఆర్డర్ చేయండి. https://amzn.to/3AuB7Ei
బెస్ట్ వాచ్ ఫర్ మెన్ కేవలం 295 రూపాయలు మాత్రమే ఆఫర్ కొంత సమయమే. https://amzn.to/3NhwWmR