
Best Food: కొబ్బరి పువ్వు అనేది చాలామందికి తెలియదు ఎక్కువగా దొరుకదు. చూడడానికి బాగుంటుంది తినడానికి చాలా రుచిగా మెత్తగా ఉంటుంది. కొబ్బరి పువ్వు నుంచి మొక్క తయారవుతుంది. కొబ్బరి పువ్వులో ఉండే పోషకాలను తెలుసుకుందాం. 100 గ్రా కొబ్బరి పువ్వు లో 97 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. 0.6 కొవ్వుఉంటుంది.
100 గ్రాముల కొబ్బరి కొబ్బరి పువ్వులు 350 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.కొబ్బరి పువ్వు గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్లకి, స్టంట్ వేయించుకున్న వాళ్లకి, రక్తనాళాలు మూసుకుపోయినవారికి కొబ్బరి పువ్వు త్వరగా రికవరీ అయ్యేలాగా బాగా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంది. దొరికినప్పుడు తప్పకుండా తినండి.