
నష్టాల్లో ఉన్న వ్యాపారాలు వృద్ది చెందాలంటే అలాగే వ్యాపారం సరిగ్గా జరగాలన్న ముందు మీ జాతకంలో వ్యాపారం అనే ఆప్షన్ ఉందో లేదో చుపించుకొండీ. ఏ వ్యాపారం అయినా సరిగ్గా జరగాలంటే వ్యాపారం చేసే రూమ్లో ఉత్తరం వైపు ఉన్న గోడకు వైట్ పేపర్ మీద బ్లూపెన్ తో 786అనే నెంబర్ను రాసి అంటించండి.
7నంబరు కేతువు ,8 నంబర్ శనికి సంబంధించి,6 నెంబర్ శుక్రుడు , ఈ మూడో నెంబర్ కలయిక వల్ల మనం అనుకున్నది.జరుగుతుంది.వ్యాపారంలో వృద్ది చెందుతుంది. లేదా మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో ఓం శ్రిం శ్రియియ్ నమః అనే మంత్రాన్ని 11సార్లు, లేదా 21సార్లు జపించండి. మీ వ్యాపారo వృద్ది చెందతుంది.